Latest
Central Govt getting ready to announce Special status to AP…..

ఏపీకి నేడే ప్యాకేజీ విడుదల? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటిని నెరవేర్చాలని అధికార పార్టీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని పలువురు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. నేడు (బుధవారం) సాయంత్రం ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించే […]
Read More →