Venkaiah naidu changed his stands on AP special status

వెంకయ్య నోట..బాబు మాట ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారో.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే అన్నారు. బాబు మాట వెంకయ్య నాయుడు నోట రావడంతో ఏపీ ప్రజలు సీరియస్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు ఇలా మాట మార్చడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెద్యశిబిరాన్ని ప్రారంభించిన […]
Read More →AP Special Status discussion scheduled to happen in Rajya Sabha today

హోదాపై ఉత్కంఠ ప్రత్యేకహోదా అంశంపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. నేడు రాజ్య సభలో ఏపికి ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగనున్నది. చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందా? ఉండదా? అన్న విషయం పైనే ఇపుడు సర్వాత్రా ఉత్కంఠం మొదలైంది. శుక్రవారం నాడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ సీరియస్‌గా దృష్టిపెట్టాయి. గడచిన పదిరోజులుగా ప్రత్యేకహోదాపై రాజ్యస భలోను, లోక్సభలోను అనేక ఆందోళనలకు, నిరసనలకు హోదా బిల్లే కేంద్ర బిందువుగా మారిన సంగతి […]
Read More →