Anam Vivekanandha Reddy health is deteriorating

ఆందోళనకరంగా ఆనం ఆరోగ్య పరిస్థితి * ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు * ఆనంను పరామర్శించి ఏపీసీఎం చంద్రబాబు డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్ లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి అంటే ప్రత్యేకం..ముక్కుసూటిగా మాట్లాడటం..ఎలాంటి వారినైనా చివరకు సొంత పార్టీ నేతలనైనా ఏకి పారేయడం..కాంట్రవర్సీలు సృష్టించడం తెలిసిన విషయమే. గత కొంత కాలంగా ఆనం వివేకానందరెడ్డి రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏపిలో […]
Read More →AP Bandh on 16th

16న రాష్ట్ర బంద్ * పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా సాధన సమితి * మద్దతు తెలిపిన వైయస్ఆర్సీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు * ఉధృతమవుతున్న హోదాపోరు * రోడ్డెక్కుతున్న ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పార్టీల నాయకులు, పలు ప్రజాసంఘాల వాళ్లు ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం […]
Read More →CM ChandraBabu Naidu announces Rs 30 lakhs for Weight Lifter Ragala Venkat

వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట్‌కు ఏపీ సీఎం నజరానా * రూ.30 లక్షలు నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటిస్తున్నట్లు ట్వీట్ * ప్రతిభ ఉంటే విజయాలు సొంతమవుతాయని వెల్లడి * రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన పవన్ కల్యాణ్ డెక్కన్ అబ్రాడ్:కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. అంతేకాదు […]
Read More →BJP cheated People of Andhra Pradesh: ChandraBabu Naidu

బీజేపీ తీరని ద్రోహం చేసింది * ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు * మోడీ తాను భయపడాల్సిన అవసరం లేదు * ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం * ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారు * మంత్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లుగా ఒక్కమాట కూడా […]
Read More →Common Man is fight against Chandra Babu Naidu

చంద్రబాబుపై సామాన్యుడి పోరాటం * ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని కోర్టులో పిటీషన్ * చర్చనీయాంశమైన వీర్ల సతీష్ పిటీషన్ డెక్కన్ అబ్రాడ్: ముఖ్యమంత్రి చంద్రబాబు పై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వీర్ల సతీష్ అనే సామాన్యుడు ఫైట్ చేస్తున్నాడు. ఇంతకీ చంద్రబాబుపై ఎందుకు పోరాటం చేస్తున్నాడంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ గుర్తుపై గెలిచినా ప్రజా ప్రతినిధులను..ఫిరాయింపులన్నది పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ లోకి చంద్రబాబు తీసుకోవటం రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ప్రక్రియ […]
Read More →Corruption is increasing Leaps and Bounds in Andhra Pradesh: Roja

బాబు పాలనలో అవినీతి పెరిగిపోయింది * మీడియాను మేనేజ్ చేస్తున్నా బయట పడుతున్న బాబు భాగోతాలు * ప్రజలు ప్రశ్నిస్తుంటే బాబు దాక్కుంటున్నారు * ఏపీ సీఎంపై ఎమ్మెల్యే రోజా ఫైర్ డెక్కన్ అబ్రాడ్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. మీడియా ని చంద్రబాబు మేనేజ్ చేసినట్టు ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత రోజుల్లో అది అసంభవం అని అన్నారు […]
Read More →TRS administration was superior to TDP rule in united AP: Minister KTR

టీఆర్ఎస్ను ఏపీలో కూడా పెట్టమంటున్నారు * కాంగ్రెస్‌ది మోసపూరిత చరిత్ర * టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చేశాం * గులాబీ జెండా ఎప్పటికీ ఎగురుతూనే ఉండాలన్నదే మా ఆకాంక్ష * మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు డెక్కన్ అబ్రాడ్: తెలంగాణ పార్టీ ఏపీలో కూడా పెడుతున్నారా? కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటి శాఖ మంత్రి […]
Read More →Sri Krishnadevaraya University Vice Chancellor Rajagopal Resigned, Likely to join Janasena

జేడీ లక్ష్మినారాయణ బాటలో మరికొంతమంది * తన పదవికి రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజగోపాల్ * జేడీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం డెక్కన్ అబ్రాడ్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకముందే.. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ మరికొంత మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందుకొస్తున్నారు. లక్ష్మీనారాయణతో కలసి నడిచేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ కె. […]
Read More →Mr. Modi, Please think about Special Status: YS Jagan

మోడీగారూ.. హోదా గురించి ఆలోచించండి * మా ఎంపీలు నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్నారు * ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు * పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా * హోదా గురించి మరొక్కసారి ఆలోచించండి * ట్విట్టర్లో మోడీకి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ డెక్కన్ అబ్రాడ్: ప్రత్యేక హోదా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష […]
Read More →