Arjun Reddy movie also super hit on small screen

అర్జున్ రెడ్డి అక్కడా హిట్..! విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 2017లో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా ఇక్కడ హిట్ అవడమే కాదు తమిళ, హింది భాషల్లో రీమేక్ కూడా అవుతుంది. ఇక ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు సృష్టించడమే కాదు బుల్లితెర మీద కూడా తన స్టామినా ప్రూవ్ చేసింది. లాస్ట్ వీక్ స్టార్ […]
Read More →Mahesh movie with Arjun Reddy director

అర్జున్ రెడ్డి డైరక్టర్ తో మహేష్ సినిమా..! విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి అంటూ ఇండస్ట్రీ షేక్ అయ్యేంతటి సినిమా చేసిన డైరక్టర్ సందీప్ వంగ తన తర్వాత సినిమా అంతా కొత్త వాళ్లతో తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత తన 3వ ప్రాజెక్ట్ మాత్రం మహేష్ తో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే మహేష్ కు ఓ లైన్ కూడా వినిపించాడట సందీప్. లైన్ మహేష్ కు […]
Read More →Tamil remake of Arjun Reddy movie title confirmed

తమిళ అర్జున్ రెడ్డి టైటిల్ ఇదే..! విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 50 కోట్ల దాకా రాబట్టింది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ రీమేక్ రైట్స్ కూడా భారీ రేంజ్ లో అమ్ముడయ్యాయి. ఇక కోలీవుడ్ లో ఈ అర్జున్ రెడ్డి సినిమాను చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ […]
Read More →Arjun Reddy Uncensored Movie In Amazon Prime

అర్జున్ రెడ్డిని కత్తెరలు లేకుండా చూడొచ్చు..! విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. 4 కోట్లతో మాములు సినిమాగా రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించింది. యూత్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసిన ఈ సినిమా వసూళ్ల వరద పారేలా చేసింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో సెన్సార్ వాళ్లు చాలా కత్తెరలే వేశారు. ఇక కొన్ని […]
Read More →I don’t know about kiss scene in Arjun Reddy movie, says Shalini Pande

ముందే ఈ సీన్ గురించి తెలిసుంటే నో చెప్పేదాన్ని..! నిన్న మొన్నటి వరకు శాలిని పాండే అంటే ఎవరికి తెలియదు. అలాంటిది అర్జున్ రెడ్డి సినిమా పేరు చెప్పి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. ఈ మూవీలో లిప్ లాక్ సీన్లతో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంట్రెస్టిగ్ న్యూస్ చెప్పుకొచ్చింది.చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే విషయం వాస్తవానికి తనకు తెలియదని చెప్పింది. ఒకవేళ […]
Read More →SS Rajamouli praised Vijay Devarakonda ‘Arjun Reddy’ movie..

విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంపై జక్కన్న ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పలువురు ప్రముఖులనుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. ఈ చిత్రంలోని నటీ […]
Read More →Sarwanand and Nani praised ‘Arjun Reddy’ movie

‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై శర్వానంద్, నాని ప్రశంసలు.. విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని వారితో కలిసి హీరో శర్వానంద్ వీక్షించారు. సినిమాని బాగా తెరకెక్కించారని ఆయన దర్శకుడు సందీప్ రెడ్డిని కొనియాడాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో తాను కూడా నటించాలనుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆ సినిమా టీమ్ తో తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మరో యువ […]
Read More →VH fires on ‘Arjun Reddy’ movie..

‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై వీహెచ్ ఆగ్రహం.. వినాయకచవితి సందర్భంగా విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే ఆయన హైదరాబాదులోని సెన్సార్ బోర్డ్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. యువత పెడదారి పట్టేలా ఈ సినిమా ఉందని ఆయన మండిపడ్డారు. వినాయకచవితి రోజున ఇలాంటి సినిమాలు విడుదల […]
Read More →