Power Star said sorry to his fans..

అభిమానులకు సారీ చెప్పిన పవన్ కల్యాణ్.. ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న పవన్ అభిమానులకు సారీ చెప్పారు. తన అభిమానుల కోసం ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేయాలని మూవీ యూనిట్ చెప్పిందని అన్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని వారి క్షేమం కోసం చిన్నగా నిర్వహించామని అన్నారు. తానే ఫంక్షన్ ను చిన్నదిగా చేయాలని సూచించానని అన్నారు.అందువల్ల ఇక్కడకు రాలేకపోయిన అభిమానులకు ఆయన […]
Read More →Suriya, Ghibran at Chennai 2 Singapore Audio and Trailer launch

జిబ్రాన్ ‘చెన్నై 2 సింగపూర్’ టూర్ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో జిబ్రాన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన మూవీ ‘చెన్నై 2 సింగపూర్’. అబ్బాస్ అక్బర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్లో విభిన్నంగా జరిగింది. ఇందులో ఓ పాటను మాత్రమే చెన్నైలో ఆవిష్కరించారు. మిగిలిన ఐదు పాటలను చెన్నై నుంచి సింగపూర్ మధ్య ఉన్న ఐదు వేర్వేరు నగరాల్లో విడుదల […]
Read More →Brahmaji Praise NTR..!

ఎన్టీఆర్ పై బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు..! జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తారక్ పక్కన ఉంటే చాలు.. గూగుల్ అవసరం లేదు’ అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో విడుదల వేడుక శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశం రాలేదు.. అయితే.. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం రావడం […]
Read More →