Latest
AP Government took all steps to have a safe Krishna Pushkaralu festival

బాబుకు పదవీగండం ఉందా? కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘాట్లు అన్నీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు పుష్కరాల ఏర్పాట్లకంటే కూడా చంద్రబాబు పదవీ గండంపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఒకడుగు ముందుకేసీ బాబు పదవి పోవడం ఖాయమని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే… అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాజకీయ ప్రముఖులకు పదవి పోయిన […]
Read More →