Loading...
You are here:  Home  >  'bjp'
Latest

We will punish the guilty, Modi promises to India

By   /  April 14, 2018  /  Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on We will punish the guilty, Modi promises to India

యావ‌త్ దేశానికి హామీ ఇస్తున్నా.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం         * బాధితుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది * మ‌న బిడ్డ‌ల‌కు త‌ప్ప‌క న్యాయం జ‌రుగుతుంది * ద‌ళితుల అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నాం * ఢిల్లీలో అంబేద్క‌ర్ స్మార‌క కేంద్రం ఆవిష్క‌ర‌ణ‌లో ప్ర‌ధాని మోడీ డెక్క‌న్ అబ్రాడ్‌: దేశంలో జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌లపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందించారు. క‌థువా, ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దారి తీసిన నేప‌థ్యంలో […]

Read More →
Latest

TDP will come to pwoer: JC Diwakar Reddy

By   /  April 13, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on TDP will come to pwoer: JC Diwakar Reddy

మ‌ళ్లీ బాబే సీఎం..జేసీ జోస్యం       * ఇప్ప‌టికీ చెబుతున్నా హోదా రాదు * బాబు మ‌ళ్లీ సీఎం అయ్యాక మోడీ ప‌నిప‌డ‌తాం * టీడీపీ స‌త్తా ఏంటో ఢిల్లీకి చూపిస్తాం * మీడియా స‌మావేశంలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి డెక్క‌న్ అబ్రాడ్‌: అనంత‌పురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఏం మాట్లాడినా అది సంచ‌ల‌న‌మే. వివాద స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో కానీ.. వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలో కానీ ఆయ‌న […]

Read More →
Latest

ChandraBabu Naidu has no right to comment BJP: Krishnam Raju

By   /  April 13, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu has no right to comment BJP: Krishnam Raju

అమ‌రావ‌తి కాదు.. అది భ్ర‌మ‌రావ‌తి           * బీజేపీపై బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌దు * బాబే న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిని కోల్పోయారు * నిధులు ఇస్తున్నా ఖ‌ర్చు పెట్ట‌డం లేదు * ఖ‌ర్చు చేసిన వాటికి లెక్క‌లు చెప్పాలి * రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు డెక్క‌న్ అబ్రాడ్‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబును విమ‌ర్శించే నాయ‌కులు బీజేపీలో రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తుంటే రాష్ట్ర నాయ‌కులు […]

Read More →
Latest

AP Bandh on 16th

By   /  April 13, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP Bandh on 16th

16న రాష్ట్ర బంద్             * పిలుపునిచ్చిన ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి * మ‌ద్ద‌తు తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు * ఉధృత‌మ‌వుతున్న హోదాపోరు * రోడ్డెక్కుతున్న ప్ర‌జా సంఘాలు, పార్టీ నాయ‌కులు డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌వుతున్నాయి. పార్టీల నాయ‌కులు, ప‌లు ప్ర‌జాసంఘాల వాళ్లు ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించ‌డం […]

Read More →
Latest

ChandraBabu Naidu misused Central Funds: BJP

By   /  April 11, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu misused Central Funds: BJP

బాబు చెప్పేదంతా అబ‌ద్ధం         * కేంద్ర నిధుల‌ను బాబు ఖ‌ర్చు చేయ‌లేదు * సొంత ప‌థ‌కాల‌కు నిధుల మ‌ళ్లింపు * కాగ్ వెల్ల‌డించిన వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేసిన బీజేపీ డెక్క‌న్ అబ్రాడ్‌:  మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిన ఉన్న బీజేపీ, టీడీపీలు ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. నీది త‌ప్పు అంటే కాదు..కాదు నీది త‌ప్పు అంటూ నింద‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు కొంచెం దూకుడు పెంచి మ‌రీ తిట్టుకుంటున్నారు. తాజాగా కేంద్ర […]

Read More →
Latest

PM Modi and Amit Shah to observe fast with party MPs on April 12 over Parliament disruptions

By   /  April 11, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on PM Modi and Amit Shah to observe fast with party MPs on April 12 over Parliament disruptions

నిరాహార దీక్ష చేయ‌నున్న దేశ ప్ర‌ధాని         * పార్ల‌మెంట్ స‌మావేశాలు సజావుగా జ‌ర‌గ‌నందుకే అంటున్న బీజేపీ వ‌ర్గాలు * ప్ర‌జ‌ల‌కు భారం ప‌డుతోంద‌ని తెలియ‌జేసేందుకే దీక్ష‌ * ప‌నులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని మోడీ హామీ డెక్క‌న్ అబ్రాడ్‌:  దేశ ప్ర‌ధాని దీక్ష‌కు కూర్చుకుంటున్నారు. అవును మీరు వింటున్న‌ది నిజం. ఎందుకు? ఏమిటి? అనే వివ‌రాల్లోకి వెళ్లితే.. సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీయే నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. గురువారం ఆయన బీజేపీ […]

Read More →
Latest

ShivaSena will fight alone in next elections

By   /  April 10, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Mumbai Politics, Politics, Telugu News  /  Comments Off on ShivaSena will fight alone in next elections

వ‌చ్చే ఎన్నిక‌ల్లో శివ‌సేన ఒంట‌రిగానే పోటీ         * బీజేపీతో క‌లిసి పోటీ చేసే ప్ర‌స‌క్తే లేదు * ఈ విష‌యం జ‌న‌వ‌రిలోనే చెప్పాం * క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యం డెక్క‌న్ అబ్రాడ్‌:  రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది అక్ష‌ర స‌త్య‌మ‌ని మ‌రోసారి రుజువవుతోంది. 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన బీజేపీ- శివ‌సేన పార్టీలు ఈ సారి విడివిడిగానే రంగంలోకి దిగ‌నున్నాయి. […]

Read More →
Latest

Karnataka BJP releases first list of 72 Candidates

By   /  April 9, 2018  /  Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Karnataka Politics, Politics, Telugu News  /  Comments Off on Karnataka BJP releases first list of 72 Candidates

తొలివిడ‌త‌గా 72 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ         * బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఎడ్యూర‌ప్ప‌ * అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన‌ కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా * ఏప్రిల్ 24 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌ డెక్క‌న్ అబ్రాడ్‌: క‌ర్నాట‌క‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న తొలివిడ‌త జాబితాలో 72 మంది పేర్ల‌ను  ప్ర‌క‌టించింది.  కర్ణాటకలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీఎస్ ఎడ్యూరప్ప నిలుచోనున్నారు. శికారిపుర ప్రాంతం […]

Read More →
Latest

CPI Suravaram Sudhakar Reddy demands Modi’s apology to AP

By   /  April 9, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on CPI Suravaram Sudhakar Reddy demands Modi’s apology to AP

దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలి       * రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి అన్యాయం జ‌రిగింది * పార్ల‌మెంట్‌లో ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేటు * హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని 14వ ఆర్థిక సంఘం చెప్ప‌లేదు * ప్ర‌ధాని మోడీ బ‌తుకంతా అబ‌ద్ధాలే * సీపీఐ రాష్ట్ర 26వ మ‌హాస‌భ‌లో సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి డెక్క‌న్ అబ్రాడ్‌: ప‌్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా మోసం […]

Read More →
Latest

Pawan Kalyan film Less story and More Interval break: YS Jagan

By   /  April 7, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on Pawan Kalyan film Less story and More Interval break: YS Jagan

ప‌వ‌న్ సినిమాలో ఇంట‌ర్వెల్ ఎక్కువ‌.. సినిమా త‌క్కువ‌           * ప‌వ‌న్ ఏనాడు హోదా కోసం పోరాడ‌లేదు * రాష్ట్రం ఈ మాదిరిగా త‌యార‌వ్వ‌డానికి ప‌వ‌న్ కూడా బాధ్యుడే * నాలుగేళ్ల త‌ర్వాత గుర్తుకు వ‌చ్చిన ప్ర‌త్యేక హోదా * ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నాలుగేళ్ల త‌ర్వాత ప్ర‌త్యేక హోదా గుర్తుకు వ‌చ్చిందా అని వైయ‌స్ఆర్ […]

Read More →