Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
బీజేపీ నేత బ్రిజ్ పాల్ పై కాల్పులు.. బీజేపీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ టియోటియా కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో ఈ ఘటన జరిగింది. దుండగులు ఆయన కాన్వాయ్‌పై ఏకే-47తో కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 49ఏళ్ల బ్రిజ్‌పాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను నోయిడాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిజ్ పాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. […]
Read More →