Loading...
You are here:  Home  >  'Chandra babu'
Latest

Chandra Babu Comments On Polavaram Project

By   /  November 30, 2017  /  Andhra Politics, Daily News, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  No Comments

పోలవరంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు         ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సౌమ్యంగా ఉంటున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో తనదైన ప్రసంగంతో అందరినీ అలరించారు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉగ్రరూపుడు అయ్యారు. పోలవరం అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే కొన్ని పనులను 60సీ కింద వేరే వాళ్లకు అప్పగించాల్సి ఉంటుందని, అందుకే తాము టెండర్లు పిలిచామని చంద్రబాబు […]

Read More →
Latest

How to deal with indiscipline – TDP troubles increase

By   /  September 23, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on How to deal with indiscipline – TDP troubles increase

టీడీపీని వేధిస్తున్న వ‌ర్గ‌పోరు ఒకపుడు క్రమశిక్షణకు మారుపేరుగా పేరుబ‌డిన టీడీపీ ఇప్పుడు అది మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. తెలుగుదేశం పార్టీలో వ‌ర్గ‌పోరు ఎక్కువైంది. ఇది అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారింది. ఒక‌టి కాదు.. రెండు కాదు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ వ‌ర్గ‌పోరు ఎక్కువ‌గా ఉంది. కొన్ని జిల్లాల విషయంలో సర్దుబాటు కాక చంద్రబాబే చేతులెత్తేసినట్లు కనబడుతోంది. […]

Read More →
Latest

Counter PK with Jr. NTR :Chandra babu New Strategy

By   /  August 16, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Counter PK with Jr. NTR :Chandra babu New Strategy

యంగ్ టైగర్ తో జనసేనానికి చెక్..? నందమూరి ఫ్యామిలీకి – నారావారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి పెద్దగా చెప్పే పనిలేదు. 2009 ఎన్నికల సందర్భంగా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. యంగ్ టైగర్ ను రంగంలోకి దించారు. అయితే తర్వాతి కాలంలో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే బాబాయ్ బాలయ్యకు అబ్బాయ్ ఎన్టీఆర్ కి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. రెండేళ్ల క్రితం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ గ్యాప్ […]

Read More →
Latest

Now it is Babu’s turn to rank his Cabinet Ministers !

By   /  August 6, 2016  /  Andhra Politics, Community News, Deccan Abroad, Featured News, Politics, Telugu Community News  /  Comments Off on Now it is Babu’s turn to rank his Cabinet Ministers !

అధికారుల‌కు బాబు ర్యాంకులు       ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బాగా ప‌నిచేసే అధికారుల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పారు. పుష్కరాల పనుల పురోగతిపై సిఎం 571 మంది అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించి పుష్కర పనుల్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపం జరగకూడదని హెచ్చరించారు. మైక్టోసాఫ్ట్ మాడ్యూల్ టెక్నాలజీని వినియోగించుకో వాలని సూచించారు. పనుల్లో, సేవల్లో లోపాలున్నట్లు ఏ శాఖపైన కూడా ఫిర్యాదులు రాకూడదన్నారు. అధికారులు తమ పరిధిల్లో ఆకస్మిక తనిఖీలు […]

Read More →
Latest

Finally Chandra Babu started questioning BJP on Special Status for AP

By   /  August 1, 2016  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community News, Telugu News  /  Comments Off on Finally Chandra Babu started questioning BJP on Special Status for AP

బీజేపీకి బాబు ప్ర‌శ్న‌ల వ‌ర్షం       ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. మాట ఇచ్చిత‌ప్పుకుంటే స‌రిపోద‌ని, ఖ‌చ్చితంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అన్ని అంశాల‌ని నెర‌వేర్చాల‌న్నారు. విజయవాడలో పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం బాబు మాట్లాడుతూ బీజేపీకి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. హోదాపై బాబు ఏమ‌న్నారంటే… కాంగ్రెస్ పార్టీ ఏపీకి 5 ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే […]

Read More →
Latest

Modi & Babu are very good at turning things to their advantage

By   /  July 29, 2016  /  Andhra Politics, Business News, Community News, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Modi & Babu are very good at turning things to their advantage

ఇద్ద‌రూ.. ఇద్ద‌రే! ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ ఒక తాను ముక్క‌లేన‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తా ఉంటే అర్థ‌మ‌వుతోంది. అసంతృప్తు వాదుల‌ను చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలోనూ.. ప‌రిస్థితులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోనూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ సిద్ధ‌హ‌స్తులేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాగా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఎంతో చేశామంటూ గోరంత సాయాన్ని కొండంతలుగా చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాయలసీమ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు […]

Read More →
Latest

TRS, TDP brace themselves for Parliament session

By   /  July 17, 2016  /  Andhra Politics, Community News, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community News, Telugu Short Stories  /  Comments Off on TRS, TDP brace themselves for Parliament session

ఎవ‌రి ఎజెండా వారిది!       వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ వాళ్ల ఎంపీల‌కు దిశానిర్ధేశం చేశారు. పార్ల‌మెంట్‌లో వేటిపై ప‌ట్ట‌ప‌ట్టాలి. రాష్ట్రానికి ఏం సాధించుకురావాల‌నే దానిపై గ‌త రెండు మూడు రోజులుగా త‌మ పార్టీ ఎంపీల‌తో స‌మావేశ‌మ‌వుతూ చ‌ర్చిస్తూనే ఉన్నారు. కాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు టీఆర్ఎస్ ఎంపీల‌కు మాత్రం హైకోర్టు విభ‌జ‌నే ప్ర‌త్యేక ఎజెండాగా పోరాటం […]

Read More →
Latest

Cabinet expansion only after municipal elections, Chandra Babu

By   /  July 11, 2016  /  Andhra Politics, Community News, Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community News, Telugu News, Telugu Short Stories  /  Comments Off on Cabinet expansion only after municipal elections, Chandra Babu

ఆ ఎన్నిక‌ల త‌ర్వాతే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌?       ఆంధ్రప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చి  రెండేళ్లు దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ను చేప‌ట్ట‌లేదు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు జ‌రుగుతుందా అని ఎదురుచూస్తున్న ఆశావ‌హుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నిరాశే ఎదుర‌వుతోంది. మ‌రికొన్ని రోజుల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంది అనే ఊహాగానాల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెర‌దించారు. రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే  మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాతే కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని త‌న మంత్రుల‌తో చెప్పిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్‌లో […]

Read More →
Latest

KCR is a challenge to Chandra Babu!

By   /  June 24, 2016  /  Andhra Politics, Community News, Daily News, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community News, Telugu News, Telugu Short Stories  /  Comments Off on KCR is a challenge to Chandra Babu!

బాబును ఇరుకున పెడుతున్న‌ కేసీఆర్‌     ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టి నుంచి ప్ర‌తి విష‌యంలోనూ ఇరుకున పెడుతూనే ఉన్నారు. ఉద్యోగుల నియామ‌కాల ద‌గ్గ‌రి నుంచి వారికి ప్ర‌మోష‌న్లు.. జీతాల పెంపు ఇలా అన్నింటిలోనూ బాబును ఇరుకున పెడుతూనే ఉన్నారు. తాజాగా బీసీల విష‌య‌లోనూ బాబుకు కేసీఆర్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం కొత్తగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ఇటీవల బీసీల కోసం […]

Read More →
Latest

Chandra Babu’s operation Aakarsh becomes Vikarsh

By   /  June 22, 2016  /  Andhra Politics, Community News, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community News, Telugu News, Telugu Short Stories  /  Comments Off on Chandra Babu’s operation Aakarsh becomes Vikarsh

బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్షా? విక‌ర్షా?       త‌న‌ది 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం అని చెప్పుకునే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా? ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల వ‌ల్ల‌ పార్టీకి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రుగుతుందా? ఆ పార్ట నాయ‌కులు కూడా అసంతృప్తితో ఉన్నారా?  ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం మ‌ళ్లీ వెన‌క్కు వెళ్లిపోయే ప‌రిస్థితి ఉందా?  చంద్ర‌బాబు చేసేది ఆక‌ర్షా?  విక‌ర్షా? అంటే మాత్రం  ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తూ ఉంటే […]

Read More →