Latest
Both AP & Telangana state taking every measure for Krishna pushkaralu

ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు కృష్ణా పుష్కరాలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత సంఘటలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాలకు ఇక రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేస్తున్నాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు ఇప్పటికే అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి పలు సూచనలు చేశారు. పుష్కరస్నానం అన్నది కేవలం నదీస్నానం చేయటంతో సరిపెట్టటం […]
Read More →