Loading...
You are here:  Home  >  'Chandrababu naidu'
Latest

Payyavula Keshav praises Chandrababu Naidu

By   /  February 27, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Payyavula Keshav praises Chandrababu Naidu

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పయ్యావుల కేశవ్         ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు వేసవి కాలంలో హంద్రీ నీవా నీరు అందిస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని, ఏపీ ప్రభుత్వం రైతులకిచ్చే ఉగాది కానుక ఇదేనని శాసనమండలి చీఫ్ విప్, […]

Read More →
Latest

Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

By   /  February 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

బాబు మరో నాటకం మొదలు పెట్టాడు : అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వైసిపి పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ద్వజమెత్తారు. బాబు ఒక ఊసరవెల్లి అని.. ఎప్పుడు ఎలాంటి మోసాలు చేయాలో బాగా తెలుసని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో లాభం లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు ఆయనే ప్రత్యేక హోదాను చంపేయాలనుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు పొందిన రాష్ట్రాలు నష్టపోయాయని.. ప్యాకేజీనే మంచిదని చంద్రబాబు ప్రచారం చేశారని అన్నారు. […]

Read More →
Latest

Somu veerraju Targets AP CM Chandrababu Naidu

By   /  February 21, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Somu veerraju Targets AP CM Chandrababu Naidu

బీజేపీపై అన్యాయంగా నిందవేస్తున్నారు : సోము వీర్రాజు     ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా మిత్ర పక్షాలైన బీజేపీ, టీడీపీల మద్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తమకు ఇవ్వాల్సిన నిధుల్లో మోసం చేసిందని ఓవైపు టీడీపీ చెబుతోంటే.. మేం లెక్క ప్రకారం ఇస్తున్నా టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనవసర రాద్దాంతాలు […]

Read More →
Latest

It Will Be Painful: Chandrababu Naidu Issues Fresh Warning To Centre

By   /  February 18, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on It Will Be Painful: Chandrababu Naidu Issues Fresh Warning To Centre

హేతుబద్ధంగా విభజన జరగలేదు : సీఎం చంద్రబాబు         తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు, ఏపీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఇప్పుడు అధికార పార్టీ సభ్యులు కూడా కేంద్రంతో పోరాడటానికి సిద్దం అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దం అయ్యారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావు పేటలో జేఎన్టీయూ కాలేజీ శంకుస్థాప‌న […]

Read More →
Latest

YS Jagan attacks AP CM Chandrababu Naidu

By   /  February 18, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YS Jagan attacks AP CM Chandrababu Naidu

బాబు మాటలకు ప్రజలు మోసపోవొద్దు : జగన్         ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా అధికార పార్టీ మాత్రం అభివృద్ది జరుగుతుందని ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని.. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు అధికార పార్టీ చేసిన మోసాలు ప్రజలకు తెలియజేయాలని గత నెల 6 నుంచి ప్రజా సంకల్ప యాత్ర […]

Read More →
Latest

YS Jagan attacks AP CM Chandrababu Naidu

By   /  February 8, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YS Jagan attacks AP CM Chandrababu Naidu

ప్రజల మనోభావాలు సీఎం అర్థం చేసుకోవాలి : వైఎస్ జగన్       ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బంద్ నిర్వహించిన తీరు ప్రజలందర్నీ ఆకట్టుకున్నది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఇటు […]

Read More →
Latest

We don’t have that much of Patience like Naidu: JC Diwakar Reddy

By   /  February 8, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on We don’t have that much of Patience like Naidu: JC Diwakar Reddy

సహనానికి కూడా హద్దు ఉంటుంది : జేసీ దివాకర్     ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించక పోవడంపై అటు అధికార పార్టీతో పాటు మిగతా రాజకీయ పక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ పార్లమెంటు సభ్యులపై కమ్యూనిస్టు నేతలు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి సై అన్నాడు, మరి చంద్రబాబు […]

Read More →
Latest

YSRCP Bhumana Karunakar Reddy slams TDP and CM Chandrababu Naidu

By   /  January 30, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YSRCP Bhumana Karunakar Reddy slams TDP and CM Chandrababu Naidu

టీడీపీకి అంతిమ ఘడియలు ఆరంభం: భూమన కరుణాకర్ రెడ్డి       వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు భయపడుతున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. జగన్ చేస్తున్న పాదయాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతోందని అన్నారు.జగన్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి సీఎం చంద్రబాబు వణికిపోతున్నారని అన్నారు. టీడీపీకి అంతిమ […]

Read More →
Latest

TRS MLA Babu Mohan praised AP CM Chandrababu Naidu

By   /  January 22, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on TRS MLA Babu Mohan praised AP CM Chandrababu Naidu

ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే       ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు బాబు మోహన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబులో మంచి పరిపాలనదక్షత ఉందని అన్నారు. ఎటువంటి పరిస్థితులను అయిన ఆయన తట్టుకోగలరని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా పోరాడటం ఆయన నైజం అని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయనతో కలిసి పని చేసిన […]

Read More →
Latest

AP CM Chandrababu Naidu sensational comments on TS CM KCR

By   /  January 19, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP CM Chandrababu Naidu sensational comments on TS CM KCR

ఏపీ ప్రజలు చేతగాని వారేం కాదు.. ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు..     హైదరాబాద్‌ లో జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌’లో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణను ఏపీతో పోల్చవద్దని వ్యాఖ్యానించారు. ఏపీ పాలకుల వల్లే తమ రాష్ట్రం వెనకబడిపోయిందని అన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాకుండా కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. రెండవ రోజు సదస్సు ప్రారంభం తర్వాత పలువురు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం […]

Read More →