Loading...
You are here:  Home  >  'Chandrababu'
Latest

Chandrababu Naidu is blaming Modi Government

By   /  April 7, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on Chandrababu Naidu is blaming Modi Government

తెలుగువారితో పెట్టుకుంటే అంతే         * రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది * రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చేస్తున్న ఈ పోరాటంలో అంద‌రూ భాగ‌స్వాములుకావాలి * బీజేపీతో వైసీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ * ఇందిరాగాంధీకి ప‌ట్టిన గ‌తే మోడీకి ప‌డుతుంద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌ * సైకిల్ యాత్రంలో సీఎం చంద్ర‌బాబునాయుడు డెక్క‌న్ అబ్రాడ్: “ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డానికి కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది. అది ఎప్ప‌టికీ సాధ్యం కాదు. తెలుగువారితో పెట్టుకుంటే ఎవ‌రికైనా ప‌రాభ‌వం త‌ప్ప‌దు. […]

Read More →
Latest

ChandraBabu Naidu begins Bus Tour

By   /  April 6, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu begins Bus Tour

త్వ‌ర‌లో ఆత్మ‌గౌర‌వ బ‌స్సు యాత్ర‌             * ఎంపీలు ఏపీకి తిరిగి రాగానే హోదాపోరుపై ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాం * అన్ని జిల్లాల్లో అఖిల ప‌క్షాల‌తో స‌మావేశాలు..బ‌హిరంగ స‌భ‌లు * హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 10 ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌కుండా మోసం చేసిన ఎన్డీఏ స‌ర్కార్‌పై తెలుగుదేశం పార్టీ పోరుబాట‌కు సిద్ధ‌మైంది. నాడు ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ […]

Read More →
Latest

Why MPs from other parties ignored ChandraBabu Naidu in Delhi?

By   /  April 4, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on Why MPs from other parties ignored ChandraBabu Naidu in Delhi?

పాపం.. బాబు!         * బాబును ప‌ట్టించుకోని ఇత‌ర పార్టీల‌ ఎంపీలు * వైర‌ల్‌గా మారిన బాబు ఢిల్లీ టూర్ వీడియోలు * బాబుకు అంత సీన్ లేదంటున్న ప్ర‌తిప‌క్షాలు డెక్క‌న్ అబ్రాడ్‌:  9 ఏళ్లు ముఖ్య‌మంత్రి.. 10 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌.. ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్య‌మంత్రి.. 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ జీవితం.. ఇద్ద‌రిని ప్ర‌ధానుల‌ను, ఒక‌రి రాష్ట్ర‌ప‌తిని చేసిన అనుభ‌వం. ఢిల్లీలో చ‌క్రం తిప్పాన‌ని, ఎప్ప‌టికైనా తిప్పుతాన‌ని చెప్పుకునే ధైర్యం. […]

Read More →
Latest

Delhi Tour is for State Development: ChandraBabu Naidu

By   /  April 3, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on Delhi Tour is for State Development: ChandraBabu Naidu

నా ప‌ర్య‌ట‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే           * రాజ‌కీయాల ప్ర‌యోజ‌నాలు కాదు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం * ప్ర‌త్యేక హోదా కోసం ఎంపీలంద‌రూ పోరాటం చేయాలి * కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. బీజేపీ న‌మ్మించి మోసం చేసింది * ఎంపీల టెలీకాన్ఫ‌రెన్స్‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు డెక్క‌న్ అబ్రాడ్‌: “ఇప్పుడు రాజ‌కీయాలు చేయాల్సిన స‌మ‌యం కాదు.. రాజ‌కీయాల ప్ర‌యోజ‌నాల కోసం ఆలోచించాల్సిన స‌మ‌యం అంత‌క‌న్నా క‌దు.. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే […]

Read More →
Latest

Chandra Babu insulted Bammera Potana and Literary World

By   /  April 1, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Chandra Babu insulted Bammera Potana and Literary World

బాబూ.. మీకు ఇది కూడా తెలియ‌దా?         * బ‌మ్మెర‌పోత‌న రామాయ‌ణం రాశారంటూ త‌ప్పుగా మాట్లాడిన బాబు * ఏపీ సీఎం వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు * ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశ‌మిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడూ గొప్ప‌లు చెప్పుకుంటూ ఉంటార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఈసారి నెటిజ‌నులు కూడా ఆ లిస్టులో చేరారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మీకు […]

Read More →
Latest

ChandraBabu Naidu is Showing More Interest in National Politics to Pave the way for Lokesh!

By   /  March 30, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu is Showing More Interest in National Politics to Pave the way for Lokesh!

బాబు ఎందుకు అలా మాట్లాడారు?         * జాతీయ రాజ‌కీయాల‌వైపు వెళ్తున్నారా? * లోకేష్‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా? * 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో ఏం జ‌ర‌గ‌బోతోంది? డెక్క‌న్ అబ్రాడ్‌:  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్ […]

Read More →
Latest

Chandrababu Naidu period is ‘care of address for corruption’ in AP History

By   /  March 30, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Chandrababu Naidu period is ‘care of address for corruption’ in AP History

బాబు పాల‌న అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌         * తండ్రీ కొడుకులు వాటాలు పంచుకుంటున్నారు * రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల‌పాలు చేస్తున్నారు. * వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు ఆదుకుంటాం * పెద‌కూర‌పాడు బ‌హిరంగ‌స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: చంద్ర‌బాబు పాల‌న అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింద‌న్నారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గుంటూరు జిల్లా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా […]

Read More →
Latest

CM ChandraBabu Naidu appoints shuttler Kidambi Srikanth as Deputy Collector

By   /  March 29, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Sports, Telugu News  /  Comments Off on CM ChandraBabu Naidu appoints shuttler Kidambi Srikanth as Deputy Collector

డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా శ్రీ‌కాంత్‌           * ఉత్త‌ర్వులు అంద‌జేసీన సీఎం * బాబుకు ప‌ద్మ‌శ్రీ అవార్డును చూపించిన శ్రీ‌కాంత్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్ అయిపోయారు. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పోస్టింగ్ ఆర్డర్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీకాంత్‌కు […]

Read More →
Latest

YSRCP surrendered to BJP for Cases: ChandraBabu Naidu

By   /  March 28, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on YSRCP surrendered to BJP for Cases: ChandraBabu Naidu

కేసుల మాఫీ కోసం కేంద్రానికి వైసీపీ స‌రెండ‌ర్‌         * లాలూచీ రాజ‌కీయాలు చేసేవారిని ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు * హోదా ఇవ్వ‌మంటేనే ప్యాకేజీకి అంగీక‌రించాం..అది కూడా ఇవ్వ‌లేదు * బీజేపీ ఏపీప్ర‌జ‌ల‌ను మోసం చేసింది * బుడగ జంగాల స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు డెక్క‌న్ అబ్రాడ్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని,  ఇలాంటి రాజ‌కీయాలు చేసేవారిని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఆ పార్టీ నాయ‌కుల కేసుల […]

Read More →
Latest

ChandraBabu Naidu is ready for any judicial inquiry on illegal assets

By   /  March 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu is ready for any judicial inquiry on illegal assets

ఏ విచార‌ణ‌కైనా సిద్ధం       * నేను ఏ అవినీతికి పాల్ప‌డ‌లేదు * పోల‌వ‌రం ప్రాజెక్టుపై కుట్ర‌లు జ‌రుగుతున్నాయి * ప‌వ‌న్ ఏదిప‌డితే అది మాట్లాడేస్తున్నారు * ఆర్థిక నేర‌స్తుడికి పీఎంవోలో ఏంప‌ని * శాస‌న‌మండ‌లిలో చంద్ర‌బాబు ఫైర్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: చంద్ర‌బాబు నాయుడిపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో బాబు ఆ పార్టీల‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. త‌న‌ను విమ‌ర్శించే అర్హ‌త ఎవ‌రికీ లేద‌న్నారు. […]

Read More →