Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
చింతమనేనికి క్షీరాభిషేకం! దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి పరిచయం అవసరం లేదు. విధుల నిర్వహణలో ఉన్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన తెరమీదకు వచ్చారు. అనంతరం కొల్లేరు సరస్సు నిబంధనలను ఉల్లంఘించారనే వార్తలతో మళ్లీ దర్శనమిచ్చారు. తాజాగా ఇపుడు కొత్త రూపంలో చింతమనేని వార్తల్లో నిలిచారు. అదే పాలాభిషేకం. సహజంగా క్షీరాభిషేకం అంటే ఏదైనా కీలక నిర్ణయం వెలువడేందుకు కారణం అయిన సందర్భంలో సదరు […]
Read More →