Narendra Modi lost People’s Confidence: Janasena

మోడీ నమ్మకాన్ని కోల్పోయారు * సభ జరగకపోవడానికి కారణమే మోడీ * ఒకరోజు దీక్ష ఎవరిపై చేశారో చెప్పాలి? * 16న జరిగే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నాం * మోడీని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డెక్కన్ అబ్రాడ్:“ ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకాన్ని కోల్పోయారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సైతం […]
Read More →CPI Suravaram Sudhakar Reddy demands Modi’s apology to AP

దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి * రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది * పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయకపోవడం సిగ్గుచేటు * హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు * ప్రధాని మోడీ బతుకంతా అబద్ధాలే * సీపీఐ రాష్ట్ర 26వ మహాసభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డెక్కన్ అబ్రాడ్: ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం […]
Read More →TDP and YSRCP failed to achieve Special Status: Pawan Kalyan

దొందూ..దొందే! * హోదా కోసం పోరాడని వైసీపీ, టీడీపీ * సీనియర్ నాయకుడనే బాబుకు మద్దతు ఇచ్చాం * బాబు, మోడీ ఇద్దరూ మోసం చేశారు * కాపీలు..టీలు తాగడానికే అఖిలపక్షానికి వెళ్లాం డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించాయి. అన్ని జాతీయ రహదారుల్లో ఈ కార్యక్రమం […]
Read More →Janasena is ready to fight with BJP for Special Status

ఇక సమరమే * హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం * బీజేపీ, టీడీపీలపై నమ్మకం పోయింది * పుష్కరాలకు ఇష్టానుసారంగా నిధులు వాడేశారు * విభజన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం * సీపీఎం, సీపీఐ నేతలతో సమావేశానంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ డెక్కన్ అబ్రాడ్: “ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఇస్తామని ఒకరు, తెస్తామని మరొకరు చెప్పి ప్రజలను మోసం చేశారు. నాలుగేళ్లు అవుతున్నా పట్టించుకోవడం లేదు. […]
Read More →Both Telugu CMs trying to eliminate Opposition, Says Narayana

ఇద్దరూ ఇద్దరే! * తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ వైఖరిని మార్చుకోవాలి * ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి * రాజీనామాలు చేశాక ఎన్డీఏలో ఎలా కొనసాగుతారు? * నిజాం పాలనను గుర్తు చేస్తున్న కేసీఆర్ పాలన * సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు డెక్కన్ అబ్రాడ్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత పనులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా? ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదా? చంద్రులిద్దరూ […]
Read More →Special status is our right

ప్రత్యేక హోదా మా హక్కు * ఢిల్లీ వీధుల్లో మార్మోగిన నినాదం * వైయస్ఆర్సీపీ ధర్నాకు సీపీఎం, సీపీఐ సంఘాభావం * కనిపించని టీడీపీ, బీజేపీ ఎంపీలు * నాయకుల అరెస్టు..విడుదల * వైయస్ఆర్సీపీ ధర్నా విజయవంతం డెక్కన్ అబ్రాడ్: పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 5న ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రత్యేక […]
Read More →CPI Narayana slams Election commission

ఈసీ మోదీకి తొత్తులా మారిపోయింది: సీపీఐ నారాయణ మోదీ సర్కారుపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తుగా మారిపోయిందని ఆరోపించారు. కేవలం మోదీ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిందని అన్నారు. అనర్హత వేటు వేయాలని భావిస్తే ఏపీ, తెలంగాణలలో కూడా చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అలాగే సీబీఐ విధానాలను కూడా […]
Read More →Chada Venkatareddy Attacks CM KCR

వర్గీకరణపై రెండు నాలుకల ధోరణి..! సిఎం కె.సి.ఆర్ ఎస్సీ వర్గీకరణపై రెండు నాల్కల థోరణి పాటిస్తున్నారని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వర్గీకరణ అంశంపై సిఎం కె.సి.ఆర్ ఇప్పటిదాకా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోకపోవడంపై విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై కె.సి.ఆర్ కు చిత్తశుద్ద్ధి లేదని.. ఎమ్మార్పిఎస్ నేత మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేయడమే కాకుండా ఉద్యోగాల భర్తీపై బోగస్ మాటలు చెబుతున్నారని […]
Read More →Kim Jong Un photo in CPI banner

సీపీఐ బ్యానర్ లో కిమ్ జాంగ్ ఉన్ ఫొటో.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వరుస అణు ప్రయోగాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఫొటోను సీపీఐ బ్యానర్ లో వేసింది. దీంతో ఇది కాస్తా సంచలనం అయింది. కేరళలోని ఓ ప్రదేశంలో ఈ బ్యానర్ కనిపించింది. దీనిపై బీజేపీ ఫైర్ అయింది. కేరళలో వరుసగా ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యలకు గురికావడానికి ఇదే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి […]
Read More →CPI Narayana criticises Telugu states CM’s..

తెలుగు రాష్ట్రాల సీఎం మోదీకి సలామ్- గులామ్ అయిపోయారు: సీపీఐ నారాయణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సలామ్ చేస్తున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. కేసీఆర్, చంద్రబాబు మోదీకి గులామ్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతిలోని సీపీఐ ఆఫీసులో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బతుకుతున్నారని అన్నారు. ఇద్దరూ తమ తమ రాష్ట్రాల […]
Read More →