Loading...
You are here:  Home  >  'Cricket'
Latest

Mumbai Indians vs Delhi DareDevils

By   /  April 14, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Sports, Telugu News  /  Comments Off on Mumbai Indians vs Delhi DareDevils

గెలుపెవ‌రిదో?       నేడు ఢిల్లీ, ముంబైల కీల‌క పోరు * నిరాశ‌ప‌రుస్తున్న కెప్టెన్లు * రానించ‌ని రోహిత్‌శ‌ర్మ‌, గౌత‌మ్ గంబీర్లు * ఇరు జ‌ట్ల‌ల్లో మార్పులు చేసే అవ‌కాశం * రెండు జ‌ట్ల‌కు కీల‌కం కానున్న గెలుపు డెక్క‌న్ అబ్రాడ్‌: ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు ఐపీఎల్-11లో తొలి విజయం కోసం తహతహలాడు తున్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు చెన్నై […]

Read More →
Latest

Virat Kohli, Mithali Raj named as Wisden’s cricketers of the year

By   /  April 12, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, Sports, Telugu News  /  Comments Off on Virat Kohli, Mithali Raj named as Wisden’s cricketers of the year

కోహ్లీకి మ‌ళ్లీ విజ్డ‌న్ అవార్డు           * లీడింగ్ విమెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా మిథాలి డెక్క‌న్ అబ్రాడ్‌:  టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది  ప్రతిష్ఠాత్మక  విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 29 ఏళ్ల కోహ్లి గత ఏడాది అన్ని ఫార్మాట్లూ కలుపు కొని 2818 పరుగులు  చేశా డు.  2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ […]

Read More →
Latest

Sunrisers bowlers prove too much for Royals

By   /  April 10, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Sports, Telugu News  /  Comments Off on Sunrisers bowlers prove too much for Royals

రాజ‌స్థాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం           * రాణించిన శిఖ‌ర్ రావ‌న్‌ * ఒక్క సిక్స్ కూడా కొట్ట‌య‌ని రాజ‌స్థాన్ ప్లేయ‌ర్స్‌ * రాజ‌స్థాన్ ఖాతాలో మ‌రో చెత్త రికార్డ్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ […]

Read More →
Latest

Rahul floors Delhi Daredevils with fastest IPL fifty

By   /  April 8, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Sports, Telugu News  /  Comments Off on Rahul floors Delhi Daredevils with fastest IPL fifty

బోణీ చేసిన పంజాబ్‌         * ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజ‌యం * రాణించి లోకేశ్ రాహ‌/ల‌్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్-11వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు బోణీ కొట్టింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీ డేర్‌డేవిల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన […]

Read More →
Latest

IPL’s new season – Who is your favorite Captain

By   /  April 7, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Sports, Telugu News  /  Comments Off on IPL’s new season – Who is your favorite Captain

నేటి నుచి ఐపీఎల్ పోరు           * ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 11వ సీజ‌న్‌కు ముస్తాబు * 8 జ‌ట్లు.. 9న‌గ‌రాలు.. 51 మ్యాచ్‌లు * నేడు చెన్నై వ‌ర్సెస్ ముంబాయి * రాత్రి 8 గంట‌ల నుంచి ప్రారంభం డెక్క‌న్ అబ్రాడ్‌: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌)-11 మెగా టోర్నీ నేటి(07-04-2018) నుంచి ప్రారంభం కానుంది. ఫోర్లు..సిక్స్‌లు హోరెత్త‌నున్నాయి. అన్ని జట్లు కొత్త […]

Read More →
Latest

Virendra Sehwag is not only a great Cricketer but also great Philanthropist

By   /  April 5, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, Sports, Telugu News  /  Comments Off on Virendra Sehwag is not only a great Cricketer but also great Philanthropist

సెహ్వాగ్‌కు ద‌యాగుణం ఎక్కువే         * త‌న ఫౌండేష‌న్ నుంచి రూ. 1.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం * మ‌ధు కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేసిన సెహ్వాగ్ స్నేహితుడు అమ్రితాన్హు డెక్క‌న్ అబ్రాడ్‌: వీరంద్ర సెహ్వాగ్… ఈ పేరు విన‌గానే మ‌న‌కు ఫోర్లు, సిక్స్‌లు గుర్తుకు వ‌స్తాయి.. బంతిని వీర బాధుడు బాదే సీన్లు క‌ళ్ల ముందు మెదులుతాయి. ద‌యా దాక్షిణ్యం లేకుండా బంతుల‌ను బాదే సెహ్వాగ్‌లోనూ మంచి మ‌న‌సు ఉంది. ఇటీవల జరిగిన […]

Read More →
Latest

CRicket: Jr NTR is promoting IPL

By   /  April 4, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Movies, Sports, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on CRicket: Jr NTR is promoting IPL

ఐపీఎల్‌ని ప్ర‌మోట్ చేస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌             * మ్యాచ్‌ల‌ను తెలుగులో వీక్షిస్తే ఆ మ‌జానే వేరంటున్న తార‌క్‌ * హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఎన్టీఆర్ వీడియో డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్ మ్యాచ్‌లో త్వ‌ర‌లోనే మొద‌ల‌వ‌బోతున్నాయి. అంతేకాదు ఈసారి ఆ మ్యాచ్‌ల‌ను తెలుగులో వీక్షించే అవ‌కాశం కూడా క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌మోట్ చేస్తున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న […]

Read More →
Latest

MP Tendulkar donates entire salary to PM’s Relief Fund

By   /  April 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Mumbai Politics, Politics, Telugu News  /  Comments Off on MP Tendulkar donates entire salary to PM’s Relief Fund

స‌చిన్ ది గ్రేట్‌         * ఎంపీగా పొందిన జీత‌మంతా పీఎం స‌హాయ‌నిధికి * స‌చిన్ చేసిన సాయంపై పీఎంవో ధ‌న్య‌వాదాలు తెలుపుతూ లేఖ‌ డెక్క‌న్ అబ్రాడ్‌: క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ‌ సచిన్ టెండూల్కర్‌ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా తాను అందుకున్న జీతం మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. గత ఆరేళ్లుగా ఆయన దాదాపు రూ.90 లక్షలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు అందుకున్నారు. సచిన్‌ […]

Read More →
Latest

Go for voting and Save Democracy: Rahul Dravid

By   /  March 30, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, Karnataka Politics, Politics, Sports, Telugu News  /  Comments Off on Go for voting and Save Democracy: Rahul Dravid

ఓటు వేద్దాం.. ప్ర‌జాస్వామ్యాన్ని గెలిపిద్దాం         * ఇదే రాహుల్ ద్రావిడ్ ఎన్నిక‌ల సందేశం * క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అంబాసిడ‌ర్‌గా రాహుల్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: కర్ణాటక ఎన్నికల కోసం రాహుల్ ద్రావిడ్‌ను అంబాసిడర్‌గా నియమించిన నేపథ్యంలో ద్రావిడ్‌తో చేసిన ఎన్నికల అవగాహన వీడియోను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. 30 క్షణాల నిడివి ఉన్న కన్నడ, ఆంగ్ల వీడియోలను ఈసీ విడుదల చేసింది. ఆ వీడియోలను అన్ని ప్రధాన టీవీ చానెళ్లలో […]

Read More →
Latest

Kane Williamson appointed Sunrisers Hyderabad captain for IPL 2018

By   /  March 29, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, IPL, Sports, Telugu News  /  Comments Off on Kane Williamson appointed Sunrisers Hyderabad captain for IPL 2018

ధావ‌న్ కాదు.. కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్‌       * ఊహాగానాల‌కు తెర‌దించిన స‌న్ రైజ‌ర్స్‌ * స‌వాళ్లకు సిద్ధ‌మ‌న్న విలియ‌మ్స‌న్‌ డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్ అభిమానుల ఊహాగానాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెర దించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఐపీఎల్ హైదరాబాద్ టీం నుంచి వార్నర్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమిస్తారన్న కథనాలు వినిపించాయి. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం […]

Read More →