Defense Minister celebrating Diwali in Andaman Nicobar Islands

అండమాన్ నికోబార్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్న రక్షణ మంత్రి భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబర్ దీవుల్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆమె బ్రిచ్‌గంజ్ మిలటరీ స్టేషన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అక్కడ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని, అక్కడి సైనికుల కుటుంబాలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, నావీ చీఫ్ అడ్మిరల్ […]
Read More →Pakistan PM Shahid Khan Abbasi wished Hindus on the eve of Diwali

హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని.. పాకిస్థాన్ ప్రధాని షాహీద్ అబ్బాసీ వారి దేశంలోని హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. దీపావళి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. పాక్ ప్రజల్లో మత సామరస్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మతం అనేది హింసను నేర్పించదని సూచించారు. వాస్తవానికి అన్ని మతాలు శాంతి సామరస్యాలతోనే ఉండాలని వివరిస్తాయని అన్నారు. మతాల్లో ఉన్న మంచి విలువని […]
Read More →Mehbooba Mufti celebrated Diwali at India Border

ఇండియా బోర్డర్ లో దీపావళి వేడుకులు జరుపుకున్న మెహబూబా ముఫ్తీ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భారత్-పాకిస్థాన్ బోర్డర్ లోని గురేజ్ వ్యాలీ లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. అలాగే, జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా బార్డర్లోనే దీపావళి జరుపుకున్నారు. ఆర్ఎస్ పురా సెక్టార్లో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లారు. మెహబూబా అక్కడి పిల్లలతో మాట్లాడారు. వారి అందరికి స్వీట్లు పంచి […]
Read More →Modi Deewali Celebrations With Soldiers

సైనికులతో మోదీ దీపావళి సంబరాలు..! భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అలవాటు. నరేంద్ర మోదీ ఈ రోజు సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయన సైనికులకు మిఠాయిలు అందించారు. ప్రతి సంవత్సరం ప్రధాని దీపావళి వేడుకలను సైనికుల మధ్యనే జరుపుకుంటారు. ఇది వరకు 2014 దివాళిని ప్రధాని కశ్మీర్‌లోనే గడిపారు. మళ్లీ ఇప్పుడు […]
Read More →Celebrities wishes on the eve of Diwali

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.. దీపావళి సందర్భంగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, క్రీడాకారులు విషెస్ తెలియజేశారు. ‘ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని ఘనంగా జరుపుకోవాలి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహిస్తాం’ అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని భావిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా […]
Read More →Nirmala Seetharaman is celebrating Diwali with soldiers

సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్న నిర్మలా సీతారామన్.. దీపావళి వేడుకలను కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైనికులతో కలిసి జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా ఆమె అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడ త్రివిధ దళాలతో కలిసి పండుగ జరుపుకుంటారని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా సైనిక కార్యాచరణ ప్రాంతం, కార్ నికోబార్ వైమానిక స్థావరాలను కూడా ఆమె పరిశీలిస్తారు. అక్కడి సైనిక […]
Read More →Deepavali Sangeeta Saurabhaalu by Oklahoma Telugu Sangham on Sunday, November 24th 2013

Oklahoma Telugu Sangham in association with Telugu Association Of North America (TANA) proudly presents “Deepavali Sangeeta Saurabhaalu 2013” a fun filled diwali musical nite featuring Nandi Award winner Kousalya, Star Singers Deepu, Anjana Sowmya and Pop singer Madhoo. Event Date: Sunday, November 24th 2013. Event Time: Social hour starts at 4:00 PM; Program 5:00 PM […]
Read More →Deepavali celebrations in Minnesota by Telugu Association of Minnesota on Saturday, Nov 23rd 2013

Telugu Association of Minnesota is celebrating the deepavali 2013 on Saturday, Nov 23rd 5 PM at Jefferson High School, Bloomington, MN. Team of “Telugu Association of Minnesota” cordially invites everyone to come and participate the deepavali event with family, friends and make it a grand success. Cultural entries can be sent to Culturalsecretary@telugumn.org Sponsors contact […]
Read More →