Latest
డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి – మనమధ్య పుట్టిన ఒక కోహినూర్ వజ్రం!!

ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి! పేరు వింటేనే ఒక మహానాయకుడు, యోధుడు గుర్తుకొస్తాడు! నిత్య కృషీవలుడు, రూపాయి డాక్టరుగా ఎంతో మంచి పేరు సంపాదించిన మహా మనిషి! 1978నుండి ఓటమేలేకుండా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో తరించిన మానవోత్తముడు డాక్టర్ వైఎస్సార్! రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోనిబ్బరంతో తెగువతో ఎదుర్కొని ప్రజాపక్షాన పోరాడిన యోధుడు వైఎస్సార్! ప్రాణానికి తెగించి 1600 వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల గుండె చప్పుడు […]
Read More →