Latest
12 people died in Chhattisgarh Maoist encounter

భారీ ఎన్కౌంటర్ * 12 మంది మావోలు మృతి * మృతుల్లో మావో అగ్రనేత ఉన్నట్లు సమాచారం * ముగ్గురి పోలీసుల పరిస్థితి విషయం * ఇంకా కొనసాగుతున్న కాల్పులు డెక్కన్ అబ్రాడ్: మావోలకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. గత ఏడాది జరిగిన భారీ ఎన్కౌంటర్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోలు మరణించారు. వివరాల్లోకి […]
Read More →Latest
Dead Gangster Nayeem Threatening Audio

భువనగిరి కి చెందిన వ్యాపార వేత్త కు నయీం వార్నింగ్ రికార్డు కలకలం రేపుతోంది. నయీం ఎన్ కౌంటర్ జరగకముందు వారం రోజుల క్రితమే నయీం భువనగిరికి చెందిన గంప నాగేందర్ కి నయీం పోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. నయీం వార్నింగ్ తీరు ఎలా ఉంటుందో మీరే వినండీ, ఈ క్రింది రికార్డును వినండి….
Read More →