`బ్లష్`తో గేల్ ఆటలు క్రికెట్ మైదానంలో బ్యాట్‌తో ఇన్ని రోజులు ఆటలాడుకున్న క్రిస్‌గేల్ ఇప్పుడు `బ్లష్`తో ఆడుకుంటున్నాడు. చాలా రోజులుగా తీరని కోరికను తీర్చుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్లితే… వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్‌కు ఇప్పటి వరకు ఓ తీరని కల ఉండేదట. ఆటలో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలనో.. లేదా భారీ శతకాలు బాదాలనో కాదు. తన కూతుర్ని ఎత్తుకుని గాల్లో పైకి లేపి ఆడిస్తూ ముద్దాడాలన్నది… అతని కోరిక. ఈ కోరిక నెరవేరిందని చెప్తూ […]