Winner Combo Repeat Once Again

విన్నర్ కాంబోలో మరో సినిమా..! మెగా మేనళ్లుడు గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన విన్నర్ సినిమా నిరాశ పరచింది. అయినా సరే ఆ సినిమా టైంలో గోపిచంద్ కు బాగా దగ్గరయ్యాడట సాయి ధరం తేజ్. విన్నర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా మరో సినిమా చేద్దాం అనుకున్నారట. ఇక ఇప్పుడు ఆ టైం రానే వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం జవాన్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన […]
Read More →Sai Dharam Tej New Movie Title Confirmed..

సాయి ధరమ్ తేజ్ మూవీ టైటిల్ ‘విన్నర్’ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి టైటిల్ ని ఖరారు చేశారు. ‘విన్నర్’ అనే టైటిల్ ని మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ‘విన్నర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని […]
Read More →