Loading...
You are here:  Home  >  'india news'
Latest

BJP leader sensational comments

By   /  January 15, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Telugu News  /  Comments Off on BJP leader sensational comments

2024 కల్లాహిందూ దేశంగా భారత్     యూపీలోని బల్లియా జిల్లా బైరియా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూ దేశంగా మారిన తర్వాత హిందూ సంస్కృతితో మమేకం కాగలిగిన ముస్లింలు మాత్రమే దేశంలో ఉంటారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే ముస్లింలలో కూడా కొద్దిమంది దేశభక్తులు ఉన్నారని అన్నారు. అయితే ఒకసారి ఇండియా హిందూదేశంగా మారిన తర్వాత దేశ సంస్కృతితో మమేకమైన ముస్లింలే ఇండియాలో ఉంటారని […]

Read More →
Latest

Send Jayalalitha name to Nobel Prize selection committee says, Dy Speaker Jaya Raman

By   /  January 11, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Send Jayalalitha name to Nobel Prize selection committee says, Dy Speaker Jaya Raman

జయలలిత పేరును నోబెల్ ప్రైజ్ కు సిఫారసు చేయాలి: తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జయరామన్       తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత పేరును నోబెల్ ప్రైజ్ కి సిఫారసు చేయాలని ఏఐడీఎంకే నేత డిప్యూటీ స్పీకర్ వి జయరామన్ అన్నారు. ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1992లో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆడశిశువుల హత్య నివారించేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. […]

Read More →
Latest

Virtual Id will come in Aadhar number place

By   /  January 10, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Virtual Id will come in Aadhar number place

త్వరలో ఆధార్ ప్లేస్ లో వర్చువల్ ఐడీ     ఆధార్ ను ఉపయోగించుకోవాలంటే వివరాలు తప్పని సరిగా తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాత్కలిక వర్చువల్ ఐడీని రూపొందించాలని యూనిక్ ఐడెంటిటీ అథారిటి ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. ఆధార్ వివరాలు వెల్లడించకుండానే వర్చువల్ ఐడీ ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖ‌రులోగా ఈ విధానాన్ని అమ‌లు చేసేందుకు యూఐడీఏఐ ట్రై చేస్తోంది. ఈ వ‌ర్చువ‌ల్ ఐడీని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగ‌దారుడు జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. […]

Read More →
Latest

Kerala High Court sensational judgement

By   /  January 10, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Kerala High Court sensational judgement

కుమార్తె పెళ్ళి ఖర్చులకు తండ్రిదే బాధ్యత..!     కుమార్తె ఉద్యోగస్థురాలైనా తండ్రి చేయాల్సిన బాధ్యతల నుంచి ఏ మాత్రం మినహాయింపు ఉండబోదని కేరళ హై కోర్టు సంచలన తీర్పను వెలువరించింది. తన పెళ్లి కోసం తండ్రిని డబ్బులు డిమాండ్ చేయవచ్చని తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధాల ద్వారా పుట్టిన సంతానానికి కూడా ఆ హక్కు వస్తుందని స్పష్టం చేసింది. భార్య, కుమార్తెకు అదనపు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ వివాహం కోసం డబ్బులు కోరవచ్చని తేల్చిచెప్పింది. కోయంబత్తూరుకు […]

Read More →
Latest

Actor Prakash Raj sensational comments on politics

By   /  January 2, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Actor Prakash Raj sensational comments on politics

రెచ్చగొడితే పాలిటిక్స్ లోకి వస్తా: ప్రకాశ్ రాజ్     తనన పదేపదే రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. అలా చేస్తే తాను పాలిటిక్స్ లోకి రావాల్సి వస్తుందని అన్నారు. వాస్తవానికి పాలిటిక్స్ అంటే తనకు ఇంట్రెస్ట్ లేదని అన్నారు. అవి చాలా కష్టమైనవని అన్నారు. కాని తనన రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఆదివారం బెంగళూరులో ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు నుంచి 2017 సంవత్సరానికి గాను […]

Read More →
Latest

Modi targets 8 states elections in 2018

By   /  January 1, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Modi targets 8 states elections in 2018

2018లో మోదీకి సవాళ్ళే సవాళ్ళు…     2014లో మోదీ హవా ఓ రేంజ్ లో పనిచేసింది. బీజేపీ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం మోదీకి కొత్త సంవత్సరం సరికొత్త సవాళ్ళతో స్వాగతం పలికింది. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లోగానే దాదాపుగా 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఓ సవాల్ అయితే.. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం అనేది మరో సవాల్. […]

Read More →
Latest

Best offer from Vodafone..

By   /  December 25, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Best offer from Vodafone..

వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వోడాఫోన్       భారత్ లో రెండవ పెద్ద కంపెనీ అయిన వోడా ఫోన్ వినియోగదారులకు శుభావార్త అందించింది. ఈ సంస్థ ప్రీపెయిడ్ వినియోగదారులకు 198తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందిస్తోంది. దీంతోపాటుగా రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని వెల్లడించింది. కాలపరిమితి 28రోజులుగా ఉంది. అయితే కొత్త వినియోగదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే మొదటిసారి రూ.299తో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఈ ఆఫర్‌లోని లాభాలను పొందవచ్చని […]

Read More →
Latest

RJD chief Lalu Prasad Yadav went to Jail

By   /  December 25, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on RJD chief Lalu Prasad Yadav went to Jail

లాలూకి జైల్లో కల్పించిన సౌకర్యాలు ఇవే..     దాణా స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కి చుక్కెదురైంది. దాదాపుగా 20 ఏళ్ళ క్రితం నాటికి చెందిన కేసులో ఆయనను దోషిగా తేల్చారు. ఈ కేసులో రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. అంతేకాకుండా మరో 15 మందిని కూడా దోషులుగా తేల్చింది. జనవరి 3న దోషులకు శిక్షలు ఖరారు కానున్నాయి. ప్రస్తుతం లాలూను రాంచీలోని బిర్సాముందాజైలుకు తరలించారు. లాలూ […]

Read More →
Latest

Another Swamyji sexy tape viral..

By   /  December 9, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Another Swamyji sexy tape viral..

మరో స్వామిజీ రాసలీలల వీడియో వైరల్..?       ఇటీవలి కాలంలో ఓ స్వామీజీల రాసలీలల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. కొప్పల్ లోని కలమత మఠం పీఠాధిపతి కొట్టురేశ్వర ఓ మహిళతో సన్నిహితంగా గడిపిన దృశ్యాల వీడియో బయటకు వచ్చింది. ఇదికాస్తా వైరల్ గా అయిపోయింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున మఠం దగ్గరకు చేరుకుని ప్రధాన గురువు, పీఠాధిపతి […]

Read More →
Latest

ISIS tries to enter into Kerala

By   /  November 18, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on ISIS tries to enter into Kerala

కేరళపై ఇస్లామిక్ స్టేట్ గురి..? ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే పలు దేశాల్లో పాగా వేసింది. ఇక భారత్ పై ఎప్పటినుంచో డేగ కన్ను వేసింది. ఇండియాలో కూడా పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం గల్ప్ దేశాల్లో ఐఎస్ఐఎస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. దీంతో భారత్ లో తిష్ట వేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులోభాగంగా కేరళను టార్గెట్ చేసింది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోంది. తద్వారా భారత్ లో […]

Read More →