Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల న్యాయస్థానాలకు తాళాలు వేసే పరిస్థితి ఏర్పడిదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తనదైన శైలిలో స్పందించారు.తాజాగా ఆయన కేంద్రంపై ఆరోపణలు చేశారు. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పలు రకాల వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే నిజమైతే […]
Read More →