PM Modi visited NISM campus..

స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోం: మోదీ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.దేశ ఆర్ధిక వ్యవస్థను పణంగా పెట్టే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోమన్నారు.ముంబైలో పర్యటించిన ఆయన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మేనేజ్ మెంట్ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు.మూడేళ్ళ కంటే తక్కువ వ్యవధిలోనే దేశ ఆర్ధిక […]
Read More →PM Modi slams opposition parties on notes ban issue..

విపక్షాలు మరోసారి టార్గెట్ చేసిన ప్రధాని మోదీ.. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్ష పార్టీలను మరోసారి ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. అవినీతి పరులకు కొమ్ముకాయడానికి విపక్షాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనికోసం ఏకంగా పార్లమెంటు సమావేశాలను కూడా అడ్డుకున్నాయని అన్నారు. యూపీలోని కాన్పూర్ లో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే .. […]
Read More →Unable to land, PM Narendra Modi addresses Parivartan

యూపీలో గూండారాజ్ ను అంతమొందిస్తా: ప్రధాని మోదీ యూపీలో ఎన్నికలు సమీపిస్తూండటంతో రాజకీయాలు వేడెక్కాయి.ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోదీ పరోక్షంగా పాల్గొన్నారు. బీజేపీని గెలిపిస్తే ‘గూండారాజ్’ను అంతమొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీలోని బహరైచ్‌లో ఏర్పాటు చేసిన పరివర్తన్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ఫోన్ లో ప్రసంగించారు.యూపీలో దట్ట మైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ బహరైచ్ లో దిగడానిక సాధ్యపడలేదు. దీంతో మోదీ వెనుతిరగాల్సి వచ్చింది. […]
Read More →Modi speech about Jan Dhan accounts..

జన్ ధన్ ఖాతాల్లోని నల్ల డబ్బు పేదలకే: ప్రధాని మోదీ.. అవినీతి, బ్లాక్ మానీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే తనను క్రిమినల్ అని ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్‌లో జరిగిన పరివర్దన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు.తాను కేవలం ప్రజల కోసం మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నాని అన్నారు. నిజాయితీ లేనివారే పేదల జన్‌ధన్ ఖాతాలను వాడుకుంటున్నారని అన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో బ్లాక్ మనీ వేసిన వారిని ఖచ్చితంగా […]
Read More →PM Narendra Modi to Address Public in Moradabad..

ప్రజలకు ఏదీ తెలియదనుకుంటే పొరబాటే: ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థపై వస్తున్న విమర్శలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా నోట్ల రద్దును సమర్థిస్తున్నారని అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. కొద్ది రోజుల్లో ప్రజలకు నోట్లతో పనిఉండదని అన్నారు. డబ్బుల కోసం ఏటీఎంల దగ్గర క్యూకట్టాల్సిన పనేలేదన్నారు. […]
Read More →‘Less-cash’ first, ‘cashless society’ next: PM Narendra Modi

నగదు రహిత లావాదేవీలకు మళ్లండి.. ప్రజలకు మోదీ పిలుపు.. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే అందరూ నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని సూచించారు. అందరూ వీలైనంత త్వరగా సాంకేతికతను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు సూచించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఇది సురక్షితమైన మార్గమని అన్నారు. దీనికి […]
Read More →Narendra Modi Speech at Parliamentary Board Meeting..

దేశ ప్రయోజనాల కోసమే కఠిన నిర్ణయాలు: మోదీ దేశ ప్రయోజనాల కోసమే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరిన్ని కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని తెలిపారు. మంగళవారం ఉదయం మోదీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ బోర్డు భేటీ నిర్వహించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ప్రజలు ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ బాగా ఉద్వేగానికి లోనయ్యారు. నగదు కోసం క్యూలైన్లలో […]
Read More →PM Modi speech in UP about notes ban..

ఆపరేషన్ మొదలైంది.. నొప్పి పుట్టినా ఆపేది లేదు: ప్రధాని మోదీ క్రీజులో నిలదొక్కుకున్న బ్యాట్స్ మెన్ చెలరేగిపోతే ఎలా ఉంటుంది..? బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాగే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. కాకాపోతే మోదీ కొడుతున్న భారీ షాట్లకు పరుగులు పెడుతున్నది మాత్రం నల్ల కుబేరులు. ఇక తనపై కౌంటర్ల వేస్తున్న విపక్ష నేతలకు ఆయన రీ కౌంటర్ ఇచ్చారు. ప్రజల కష్టాలను అవకాశంగా […]
Read More →PM Modi names a baby girl on request of her mother..

ఓ బుజ్జిపాపకు పేరు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆశక్తికరమైన పని చేశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోరిక మేరకు వారి పాపకు నామకరణం చేశారు. ఇలా ఆయన తన స్టైలే వేరని చాటుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ బ్లాక్ నయాపురా హన్సీపూర్కు చెందిన దంపతులు భరత్ సింగ్, విభ. ఈ ఏడాది ఆగస్టు 13న విభ ఓ బాలికకు జన్మనిచ్చింది. వెంటనే ఆమె […]
Read More →PM Narendra Modi salutes Indian Army..

ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఆయన భారత ఆర్మీ శక్తిని ప్రశంసలతో ముంచెత్తారు. తాను ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.ప్రస్తుతం దేశం మొత్తం భారత సైన్యం గురించే మాట్లాడుకుంటోందన్నారు. భారత్ ఆర్మీ శక్తి సామర్ధ్యాలు ఏమిటో ఇప్పడు అందరికి తెలిశాయన్నారు.అలాగే బయటి దేశాలకు కూడా మన ఆర్మీ పవర్ తెలిసిందన్నారు. గతంలో ఇజ్రాయెల్ ఇలాంటి సర్జికల్ […]
Read More →