Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
తమిళనాడు సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గిరిజా వైద్య నాథన్.. ఐటీ శాఖ కన్నుపడి దాడులకు గురైన తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావును పదవి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన ప్లేస్ లో మరో సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన డాక్టర్ గిరిజా వైద్యనాథన్ ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సీఎస్ గా గిరజా వైద్య నాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ […]
Read More →