Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
దాడుల వీడియోలు బయటపెట్టం: మనోహర పారికర్ లక్షిత దాడుల వీడియోలు వెల్లడించడం భారత్ ఆర్మీని అవమానించడమే అవుతుందని అన్నారు కేంద్ర రక్షణ మంత్రి మనోహర పారికర్. లక్షిత దాడుల వీడియోలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని స్పష్టం చేశారు. ఆగ్రాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చాలామంది రాజకీయ నాయకులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వారికి ఆర్మీపైన.. […]
Read More →