Janatha Garage censored with U/A

‘జనతా గ్యారేజ్’ సెన్సార్ పూర్తి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.ఇటీవలె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం జరుపుకుంది. U / A రేటింగ్ తో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1 న విడుదల అవుతుంది అని మూవీ యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇందులో ఓ […]
Read More →Mohanlal said ‘sorry’ to Junior NTR fans!

ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన మోహన్ లాల్..! సౌత్ ఇండియాలో టాప్ సూపర్ స్టార్ మోహన్ లాల్. అలాంటి నటుడు దర్శకుడు కొరటాల శివ అడగ్గానే ‘జనతా గ్యారేజ్’ లో ఓ పాత్ర చేసేందుకు అంగీకరించారు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పారు. ఇంతకీ ఆయన సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది. మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన సారీ చెబుతూ ఓ మెసేజ్ పంపించారు. హైదరాబాద్లోని […]
Read More →Brahmaji Praise NTR..!

ఎన్టీఆర్ పై బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు..! జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తారక్ పక్కన ఉంటే చాలు.. గూగుల్ అవసరం లేదు’ అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో విడుదల వేడుక శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశం రాలేదు.. అయితే.. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం రావడం […]
Read More →