JC Diwakar Reddy blasted his own party leaders on Anantapur

జేసీ సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లకు కులగజ్జి పట్టుకుందని..వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మేయర్, కమిషనర్ కు కులగజ్జి ఉందని విమర్శించారు. వీరు పట్టించుకోకపోవటం వల్లే అనంతపురం విషజ్వరాలు ప్రబలాయని ఆరోపించారు. తాను అభివృద్ధి పనులు చేసినా వారు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం అంశం అయిపోయిన […]
Read More →JC Diwakar Reddy fires on Pawan Kalyan on his speech in Tirupathi

హోదా తెస్తామంటే నీ వెంటే నడుస్తాం! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలపై ఎదురు దాడిగి దిగుతున్నారు. రాజకీయాలు అంటే సినిమాలో మాదిరి కొన్ని డైలాగులు చెప్పి వెళ్లిపోవడం కాదని, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని హితవుపలుకుతున్నారు. అంతేకాదు వాళ్లందరూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తాను తెస్తానని హామీ ఇస్తే తామంతా రాజీనామా చేసి పవన్ వెంట […]
Read More →