KCR is moving with full speed…

దసరా నుంచి పాలన షురూ! తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పాలనను జెట్ స్పీడ్‌లో పరుగెత్తిస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేసీఆర్ అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదే దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన. అందులో భాగంగానే అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న […]
Read More →New districts formed in Telangana

విజయదశమికి కొత్త జిల్లాల ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాలకంటే తెలంగాణలో జిల్లాలు ఎక్కువగా ఉండబోతున్నాయా? ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు కాస్తా 24 జిల్లాలకు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. దానిపై ఆయన ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు అఖిలపక్షం […]
Read More →