AP MPs protests echoing inside the Parliament Houses.. KVP Suspended

ప్లకార్డుతో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ నిరసన.. సస్పెన్షన్..! ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటుతున్న ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ప్రతిపక్షాలు, వామపక్షాలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డుతో పోడియం వద్ద నిరసన తెలిపారు. అయితే వెంటనే […]
Read More →KVP Letter To PM Narendra Modi

ప్రధానికి లేఖ రాసిన కేవీపీ..! కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగలేఖ రాశారు. విశాఖలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయడం దేశానికి ప్రమాదకరమని, 1700 మంది కార్మికుల భవిష్యత్ ఆందోళనలో పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరానికి నేను వ్యతిరేకిని కాను అని ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని తేల్చిచెప్పారు. సమావేశంలో ప్రత్యేక […]
Read More →KVP Letter To Chandrababu About Polavaram Project

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకి కేవీపీ లేఖ! విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్ట్ మొత్తాన్ని తామే నిర్మించి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. పోలవరంపై హైకోర్టులో తాను దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కౌంటర్ దాఖలు […]
Read More →KVP Fires On AP CM Chadrababu Naidu

చంద్రబాబుపై కేవీపీ ఫైర్..! ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ఇటీవల పోలవరంపై చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు […]
Read More →KVP’s Private Member Bill on AP Special Status hits a road block

For the last two days Dr KVP Ramachandra Rao’s Private Member’s bill on AP Special Status has taken centre stage in Rajyasabha stalling every other proceeding. When it was introduced last Friday the ruling BJP-led NDA members interrupted the House proceedings and there by stalling the bill on Special Status business. However, on Monday senior […]
Read More →