Loading...
You are here:  Home  >  'latest'
Latest

Sridevi passes away at 54 after a cardiac arrest in Dubai

By   /  February 25, 2018  /  Daily News, Deccan Abroad, Telugu News  /  Comments Off on Sridevi passes away at 54 after a cardiac arrest in Dubai

అనంతలోకాలకు అతిలోకసుందరి..! ప్రముఖ నటి శ్రీదేవి (54) అనంతలోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్ కు పెళ్లివేడుకలకు వెళ్లిన శ్రీదేవి అక్కడే గుండెనొప్పి రావడంతో తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీదేవి మరణించడం జరిగింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 250 పైగా సినిమాలు చేశారు శ్రీదేవి. తెలుగులో 86, హిందీలో 71, తమిళంలో 72, మలయాళంలో 26, కన్నడలో 6 సినిమాలు చేశారు శ్రీదేవి. 1963 ఆగష్టు […]

Read More →
Latest

Tollywood Veteran Actress Krishna Kumari Is No More

By   /  January 24, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Tollywood Veteran Actress Krishna Kumari Is No More

అలనాటి తార కృష్ణ కుమారి ఇక లేరు..!     బ్లాక్ అండ్ వైడ్ కాలంలోనే కుర్రాళ్ల మనసులను దోచేసిన నటీమణి కృష్ణకుమారి. అందంతో పాటు అభినయంతో కూడా ఆమె ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 60వ దశకంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో ఆమె హీరోయిన్ గా నటించారు. సావిత్రితో పోటీ పడేంత అభిమానులు కృష్ణ కుమారికి ఉండేవారని అప్పట్లో టాక్. 110 సినిమాల్లో నటించిన కృష్ణ కుమారి ఈరోజు తీవ్ర […]

Read More →
Latest

Manchu Lakshmi Movie Title As Veta

By   /  January 8, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Manchu Lakshmi Movie Title As Veta

చిరంజీవి టైటిల్ వాడేస్తున్న మంచు లక్ష్మి..!       మెగాస్టార్ చిరంజీవి నటించిన వేట సినిమా టైటిల్ తో మంచు లక్ష్మి ఓ సినిమా చేస్తుంది. విజయ్ ఎలకంటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించి పొరాడే మహిళగా కనిపించబోతుందట. ఈ సినిమాకు వేట అని టైటిల్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కోదండారామిరెడ్డి కాంబోలో వచ్చిన వేట సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక అదే టైటిల్ తో బాలాదిత్య […]

Read More →
Latest

Star Hero Missed Chance for 24 Movie

By   /  January 8, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Star Hero Missed Chance for 24 Movie

24 సినిమా మిస్ చేసుకున్న స్టార్..!     స్టార్ హీరోలు ఓ సినిమా మిస్ అయితే అది కాస్త వేరే హీరో చేసి హిట్ అయితే అనవసరంగా ఓ హిట్ సినిమా మిస్ అయ్యామన్న ఆలోచన ఉంటుంది. ఇలా ఒక హీరో మిస్సైన సినిమాలు వేరే హీరోలు హిట్ అందుకునవి ఎన్నో తాజాగా విక్రం కుమార్ ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ అయినట్టు వార్తలు వచ్చాయి. అది ఏ సినిమానో కాదు సూర్య విక్రం […]

Read More →
Latest

Finally Padmavati Got Released Date

By   /  January 8, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Finally Padmavati Got Released Date

పద్మావతి రిలీజ్ డేట్ వచ్చింది..!     బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పద్మావతి. దేశవ్యాప్తంగా ఎన్నో గొడవలను సృష్టించిన ఈ సినిమాను రాజ్ పుత్ లు అడ్డుకున్నారు. పద్మాతి సినిమా డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలి, హీరోయిన్ దీపికా తలలపై 10 కోట్ల రూపాయల నజరానా కూడా ప్రకటించారు. దీపికా ముక్కు, భన్సాలి తల నరుకుతామని బెదిరించారు. అయితే సినిమా విడుదలైతే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ఆలోచనతో సినిమా […]

Read More →
Latest

Lucky Heroine Got Chance With Mahesh

By   /  January 3, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Lucky Heroine Got Chance With Mahesh

మహేష్ జోడిగా ఆమెకే ఛాన్స్..!       శ్రీమంతుడు తర్వాత కొరటాల శివతో మహేష్ చేస్తున్న సినిమా భరత్ అను నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ప్రెస్టిజియస్ 25వ ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుండగా దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మాతలుగా ఉంటున్నారు. ఈ సినిమాలో మహేష్ కు […]

Read More →
Latest

Rajamouli Gave Deadline For Those Hero’s

By   /  January 3, 2018  /  Daily News, Deccan Abroad, Telugu News  /  Comments Off on Rajamouli Gave Deadline For Those Hero’s

రాజమౌళి వాళ్లకి డెడ్ లైన్ పెట్టాడట..!     బాహుబలితో సంచలన విజయాన్ని అందుకున్న రాజమౌళి తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. మెగా నందమూరి కాంబినేషన్ లో రాజమౌళి తర్వాత సినిమా చేస్తున్నాడని తెలియగా ఆ సినిమాకు డెడ్ లైన్ పెట్టేశాడు. చరణ్, తారక్ లతో సినిమా ఫిక్స్ చేసుకున్న జక్కన్న 2018 అక్టోబర్ నుండి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడట. క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో […]

Read More →
Latest

3 Years Before I Signed for Bollywood Movie : Prabhas

By   /  January 3, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on 3 Years Before I Signed for Bollywood Movie : Prabhas

మూడేళ్ల క్రిందటే ఒప్పుకున్నా..!       యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్.. బాహుబలి తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న ప్రభాస్ బాలీవుడ్ లో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కరణ్ జోహార్ ఇచ్చిన అద్భుతమైన ఆఫర్ ను కాదన్నాడని ప్రభాస్ పై వార్తలు వచ్చాయి. అయితే తనకు బాలీవుడ్ ఆఫర్ మూడేళ్ల క్రిందటే వచ్చిందని అంటున్నాడు ప్రభాస్. బాహుబలి […]

Read More →
Latest

Good News For Mahesh Babu Fans

By   /  December 30, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Good News For Mahesh Babu Fans

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!       సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. స్పైడర్ ఫ్లాప్ తో కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ సినిమా సమ్మర్ […]

Read More →
Latest

Rs 5000 cr more to be spent on sheep distribution: CM KCR

By   /  December 30, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Rs 5000 cr more to be spent on sheep distribution: CM KCR

గొర్రెలు పంచుతుంటే ఎద్దేవా చేశారు : సీఎం కేసీఆర్     మూడు, నాలుగేళ్లలో అత్యంత ధనికుల జాబితాలో గొల్ల, కురుమలు ఉంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భాగ్యనగర పరిధిలోగల కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన యాదవ, కుర్మ భవనాలకు సీఎం కేసీఆర్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొందరు తెలివిలేని గొర్రెలు ఉన్నారు.. వాళ్లకు మీరే బుద్ధి చెప్పాలి అంటూ చురకలు వేశారు. తాను గొర్రెలు […]

Read More →