Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
బిచ్చగాడికి ధర్మం చేయడం తప్పా..? సాటి మనుషులు కష్టాల్లో ఉంటే కొంతమంది ఇట్టే చలించిపోతారు. అడగక పోయినా తమకు తోచిన సాయం చేస్తారు. అలా సాయం చేసే.. ఓ దేశ ప్రధాని చిక్కుల్లో పడ్డారు. ఆయన మరెవరో కాదు.. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్.వీధిలో అడుక్కునే ఓ బిచ్చగాడికి ఆయన దానం చేశారు. ఇదే ఆయనకు తలనొప్పిగా మారింది. కొందరు ఆయన చర్యను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆర్ధికాభివృద్ధి […]
Read More →