Is Marriage fixed for Shriya Saran..?

శ్రీయాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందా..! సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ శ్రీయా శరణ్ ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధమైంది. కొన్నాళ్లుగా రష్యన్ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న అమ్మడు ఫైనల్ అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి గురించి మాట్లాడుకున్నారట. దాదాపు మార్చిలో పెళ్లి డేట్ ఉంటుందని అంటున్నారు. ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీయా శరణ్ 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో […]
Read More →Naga Shourya response about marriage rumors with Niharika

నిహారికతో పెళ్లిపై నాగ శౌర్య రెస్పాన్స్..! మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ గా ఒకమనసు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడలేదు సరికదా సినిమాలో నటించినందుకు నిహారికతో నాగ శౌర్యకు లింక్ పెట్టేశారు. అక్కడితో ఆగితో సరిపోయేది కాని ఏకంగా నాగ శౌర్య నిహారిక పెళ్లి అంటూ మీడియా అత్యుత్సాహం చూపించింది. అయితే ఈ వార్తలపై స్పందించాడు నాగ శౌర్య. ప్రస్తుతం వెంకీ డైరక్షన్ లో […]
Read More →Anushka shares feeling about marriage

అనుష్క కోరుకునే భర్త ఎవరంటే..! స్వీటీ అనుష్క పెళ్లెప్పుడు.. ప్రస్తుతం ఈ న్యూస్ అందరికి హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ ను అన్నయ్య అనలేను.. అయినా అందరిని అలా ఎలా అనుకోగలం అంటూ అనుష్క చేసిన కామెంట్స్ తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లి గురించి నోరు విప్పిన అనుష్క తాను కలిసే వ్యక్తి జీవితాంతం కలిసుండాలని తనకు.. అవతల వాళ్లకి అనిపిస్తే కచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకుంటా అంటుంది అనుష్క. ఫేక్. డిస్ […]
Read More →Time for Hero Tarun Marriage

తరుణ్ పెళ్లికి టైం వచ్చింది..! లవర్ బోయ్ గా ఎప్పుడో 12 ఏళ్ల క్రితం సిని కెరియర్ ప్రారంభించిన తరుణ్ ఇన్నాళ్లు బ్యాచిలర్ గానే ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా సక్సెస్ లను అందుకున్న తరుణ్ ఈమధ్య పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక రీసెంట్ గా ఇది నా లవ్ స్టోరీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ […]
Read More →Hero Confirmed Marriage With Regina

ఆ హీరోకి రెజినాతో పెళ్లైంది..! మెగా హీరో సాయి ధరం తేజ్ క్రేజీ బ్యూటీ రెజినా ల మధ్య సంథింగ్ సంథింగ్ అని అందరు అనుకునే మాటే. అయితే ఇద్దరి మధ్య ఏముందో తెలియదు కాని గాసిప్పులు మాత్రం కోటలు దాటుతాయి. మా మధ్య ఏమి లేదు అని చెప్పి చెప్పి విసుగు చెందిన సాయి ధరం తేజ్ మళ్లీ రెజినాతో ఎఫైర్ గురించి ప్రశ్నిస్తే.. అవును నాకు రెజినాతో పెళ్లైంది ఇద్దరు […]
Read More →Namitha Veeru Marriage Completeds

నమిత పెళ్లైపోయింది..! గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హాట్ బ్యూటీ నమిత పెళ్లి విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తనను ప్రేమించిన ప్రియుడు వీరేంద్ర చౌదరితో తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. నిన్న సాయంత్రం వీరి సంగీత్ కార్యక్రమం ఓ ప్రయివేట్ హోటల్లో జరిగింది. మియా సినిమాలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్ వీరు పెళ్లి […]
Read More →Namita Marriage With Her Friend

అతనితోనే నమిత పెళ్లి..! దశాబ్ధ కాలంగా సౌత్ సిని ప్రేమికులను తన అందాల మత్తులో ఊగిసలాడేలా చేస్తున్న నమిత పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు వీరేంద్రతో కలిసి జీవితం పంచుకోవాలని చూస్తుంది నమిత. వీరేంద్ర ఎవరో కాదు తన చిన్న నాటి నుండి స్నేహితుడే అవడం విశేషం. నమిత పెళ్లి విషయమై అతని మాట్లాడుతూ ఇద్దరం కలిసి పెరిగాం.. కలిసి సినిమాలకు పనిచేశాం.. కాని పెళ్లి చేసుకుంటామని మాత్రం అనుకోలేదని అన్నాడు. […]
Read More →Rahul Gandhi Open About His Marriage

పెళ్లిపై రాహుల్ మాట ఏంటంటే..! కాంగ్రెస్ యువరాజా వారికి 47ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇంకెప్పుడు చేసుకుంటారు అంటే టైమ్ వచ్చినప్పుడు అదే అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఇంత హఠాత్తుగా రాహుల్ పెళ్లిగోల మనకెందుకు అంటే.. నిన్న ఢిల్లీలో ఓ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నాడు. దీనికి హాజరైన బాక్సర్ విజేందర్ రాహుల్ పై పంచ్ విసిరాడు. పెళ్లెప్పుడు చేసుకుంటారు ప్రధాని అయ్యాక చేసుకుంటారా అని అడిగాడు. ఇది పాత ప్రశ్న అంటూ […]
Read More →Naga Chaitanya Samanta Marriage celebrations

అంగరంగ వైభవంగా.. చైతు సమంత పెళ్ళి..! అక్కినేని నాగ చైతన్య సౌత్ సూపర్ హీరోయిన్ సమంత పెళ్లి తంతు ముగిసింది. నిన్న సాయంత్రం హిందు సాంప్రదాయం ప్రకారం చైతు, సమంతల పెళ్లి జరిగింది. పెళ్లి వేడుక నుండి లీకైన ఫోటోలు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి. ఏమాయ చేసావే సినిమాతో వెండితెరకు తొలిపరిచయం అయిన సమంత అదే సినిమా నుండి నాగ చైతన్యతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇక అభిరుచులు కలవడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. […]
Read More →
Shraddha kapoor comments on prabhas marriage
By DA National Desk - Telugu / February 4, 2018 / Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu) / Comments Off on Shraddha kapoor comments on prabhas marriage
ప్రభాస్ పెళ్లిపై శ్రద్ధా కపూర్ సంచలన వ్యాఖ్యలు..! బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన తర్వాత హీరో ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం కాస్త టైమ్ తీసుకుంటున్నారు. అయితే బాహుబలి 2 సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సాహో సినిమాను మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్టంట్, యాక్షన్ సీన్స్ […]
Read More →