Loading...
You are here:  Home  >  'Narendra Modi'
Latest

Ramnath Kovind, Narendra Modi condolences to Sreedevi death

By   /  February 25, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Ramnath Kovind, Narendra Modi condolences to Sreedevi death

రాష్ట్రపతి, ప్రధాని శ్రీదేవికి నివాళి..!       ప్రముఖ నటి శ్రీదేవి మరణం భారత సిని పరిశ్రమని, ప్రేక్షకుల దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె నట ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కొందరు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో సంతాపం తెలియచేశారు. శ్రీదేవి మరణ వార్త విని షాక్ కు గురయ్యా.. కోట్లాది అభిమానుల గుండెలు బద్ధలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రం పిరై, లమ్హే, […]

Read More →
Latest

Rahul Gandhi targets PM Narendra Modi

By   /  February 22, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Rahul Gandhi targets PM Narendra Modi

ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!         భారతదేశంలో గత కొంతకాలంగా బడాబాబులు బ్యాంకులకు భారీ స్థాయిలో మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం పూర్తి కాకముందే.. నీరవ్ మోదీ-పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం, రోటోమాక్ స్కాంలు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మోదీ అవినీతికి వ్యతిరేకం కాదని… ఆయన కనుసన్నల్లోనే అవినీతి, కుంభకోణాలు […]

Read More →
Latest

Siddharamaiah slams PM Narendra Modi

By   /  February 20, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Siddharamaiah slams PM Narendra Modi

ప్రధాని మోదీపై సిద్దరామయ్య ఫైర్..!         త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ సీఎం సిద్దరామయ్య మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రధాన […]

Read More →
Latest

Ramnath Kovinth, Narendra Modi wishesh to KCR

By   /  February 18, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Ramnath Kovinth, Narendra Modi wishesh to KCR

కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కోవింద్, మోదీ     టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు, ఐటీ శాఖా మంత్రి కె తారక రామరావు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలంటూ ఆకాంక్షించారు. తండ్రి గొప్పతనాన్ని వర్ణిస్తూ ట్విటర్‌లో ఓ కవితను పోస్టు చేశారు. కేసీఆర్‌ […]

Read More →
Latest

Stundent Question, Narendra Modi was shocked

By   /  February 17, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Stundent Question, Narendra Modi was shocked

మోడీని డైలమాలో పడేసిన పిల్లాడి ప్రశ్న..!       కామన్ ఎక్సాంస్ కు ప్రిపేర్ అవుతున్న విధ్యార్ధులకు ప్రధాని మోడీ ధైర్యం చెప్పారు. మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా కుదిరినప్పుడల్లా విద్యార్ధులకు సలహాలు సూచలనలు ఇస్తున్న మోడీ ఈసారి ముఖాముఖి ప్రోగ్రాం పెట్టుకున్నారు. తాల్కాతోరా స్టేడియంలో మోడీ విద్యార్ధులతో భేటీ అయ్యారు. పండుగల్లానే పరీక్షలు కూడా రాయాలని.. మంచి మార్కుల రహస్యం ఉత్సాహంగా ఉండే మనసే అన్నారు మోడీ. ఇక విద్యార్ధులతో వేసిన ప్రశ్నలకు […]

Read More →
Latest

Rahul Gandhi Target Narendra Modi

By   /  February 16, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Rahul Gandhi Target Narendra Modi

ప్రధాని అండతోనే ఆ మోదీ విదేశాలకు..!       బిలీనియర్ జువెలర్ నీరవ్ మోది వేల కోట్ల స్కాం చేసి విదేశాలకి చెక్కేశార్నై తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ప్రధాని మోడిని టార్గెట్ చేశాడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధి. ప్రధాని మోడీని కౌగిలించుకోండి దావోస్ లో ఆయనతో కలవండి.. ఆ బిల్డప్ తో 12వేల కోట్లు కొట్టేసి మాల్యా తరహాలో విదేశాలకు చెక్కేయండని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లి సిఎం అరవింద్ […]

Read More →
Latest

Narendra Modi praises Sushma Swaraj

By   /  February 14, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Narendra Modi praises Sushma Swaraj

సుష్మాస్వరాజ్ గొప్ప నాయకురాలు : ప్రధాని మోదీ       కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గొప్ప నాయకురాలని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఒక గొప్ప నేతగా తనను తాను సుష్మ మలచుకున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచర మంత్రి సుష్మాస్వరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమె తనను […]

Read More →
Latest

Rahul Gandhi slams RSS and Modi

By   /  February 14, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Rahul Gandhi slams RSS and Modi

నోట్ల రద్దు ఆలోచన కూడా వారిదే..!       కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆర్.ఎస్.ఎస్ పై దాడి కొనసాగుతూనే ఉంది. బిజేపి, ఆర్ఎస్ఎస్ దేశంలోని వ్యవస్థలన్నిటిని తమ గుప్పిట్లో తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్బిఐ లేదా ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ నుంచి వచ్చింది కాదని.. సంఘ్ పరివార్ సూచనల మేరకే ప్రధాని నరేంద్ర మోడి నోట్ల రద్దు ప్రకటించారని అన్నారు. అంతేకాదు కీలక వ్యవస్థలన్నిటిలో […]

Read More →
Latest

PM Narendra Modi visits Lord Shiva temple in Oman

By   /  February 13, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on PM Narendra Modi visits Lord Shiva temple in Oman

మస్కట్‌లోని శివాలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ..!       భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల పర్యటనలో భాగంగా మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆద్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రధానికి దైవ భక్తి కూడా ఎక్కువే. శివాలయాన్ని సందర్శించిన ఆయన ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో […]

Read More →
Latest

Hardhik Patel comments on Narendra Modi

By   /  February 11, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Hardhik Patel comments on Narendra Modi

నరేంద్ర మోదీ వస్తే.. దేశంలో రాష్ట్రపతి పాలనే..!       భారత్ లో గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఎంతో ప్రభావితం చేశారు. మోదీపై విమర్శలు గుప్పిస్తూ పటేళ్లను ఆకర్షించారు. తాజాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినట్లయితే దేశంలో రాష్ట్రపతి పాలనే గతి అని పటీదార్ రిజర్వేషన్ల కోసం పారాడుతున్న హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని విడదీసేందుకు యత్నిస్తున్న […]

Read More →