Loading...
You are here:  Home  >  'NATS'
Latest

NATS Webinar on the Pandemic Coronavirus(COVID-19)

By   /  April 1, 2020  /  Community Events, Community News, Deccan Abroad, Featured News, Telugu Comedy, Telugu Community Events, Telugu Community News  /  No Comments

కరోనాపై వైద్యనిపుణులచే నాట్స్ వెబినార్తెలుగువారిని అప్రమత్తం చేస్తున్న నాట్స్ టాంప; ఫ్లోరిడా: మార్చ్ 28:  అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై  అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులచే వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి  కొవిడ్-19 పై […]

Read More →
Latest

NATS event in Tampa FL

By   /  March 22, 2020  /  Community Events, Community News, Featured News, Telugu Community Events, Telugu Community News  /  No Comments

అమెరికాలో జీవిత బీమాపై నాట్స్ వెబినార్బీమాపై అవగాహన కల్పించిన నాట్స్టెంపా: మార్చి 21: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. అమెరికాలో అత్యంత కీలకమైన జీవిత బీమా పై అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది. ప్రముఖ న్యాయనిపుణులు అలన్ ఎస్ గస్‌మన్, బీమా రంగంలో నిపుణులైన పౌలా రీవిస్ ఈ వెబినార్‌లో తెలుగువారికి కీలకమైన సలహాలు,సూచనలు అందించారు.  అమెరికాలో తెలుగువారు ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. […]

Read More →
Latest

NATS Tampa Florida chapter Will

By   /  March 1, 2020  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Telugu Community News, Telugu News  /  No Comments

వీలునామా, వారసత్వ ఆస్తుల ప్రణాళికాంశాలపై నాట్స్ వెబినార్ప్రముఖ న్యాయ నిపుణులు అలన్ ఎస్ గస్‌మన్ విలువైన సూచనలుటెంపా, ఫ్లోరిడా: ఫిబ్రవరి 28: అమెరికాలో తెలుగువారి కోసం అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. వీలునామా, వారసత్వ ఆస్తుల ప్రణాళింకాంశాలపై వెబినార్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు, రచయిత అలన్ ఎస్ గస్‌మన్ ఈ వెబినార్‌లో ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందించారు. టెంపాలో ఏర్పాటు […]

Read More →
Latest

NATS service activity held in Guntur

By   /  February 9, 2020  /  Asia News, Community News, Deccan Abroad, Featured News, Telugu Community News, Telugu News  /  No Comments

Please publish the NATS service activity held in India for making the poor self financed in Guntur, at your earliest convenience. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు నాట్స్ చేయూతగుంటూరులో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, కుట్టు శిక్షణగుంటూరు: ఫిబ్రవరి 7: అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. భాషే రమ్యం సేవే […]

Read More →
Latest

NATS KidsFest in Houston

By   /  February 4, 2020  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Telugu Community News, Telugu News  /  No Comments

హౌస్టన్: 2-2-2020  హ్యూస్టన్ లో నాట్స్ బాలల సంబరాలువివిధ విభాగాల్లో చిన్నారులకు పోటీలుప్రతిభ చాటిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులువిద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి… వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. హ్యూస్టన్ లో బాలల సంబరాలు నిర్వహించింది. హ్యూస్టన్ రాష్ట్రంలోని మిస్సోరిలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్.. బాలల సంబరాల కోసం చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్,  తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల […]

Read More →
Latest

NATS provided water tanks to Prakasham AP

By   /  February 4, 2020  /  Awareness, Charity, Community Events, Community News, Deccan Abroad, Featured News, Telugu Community Events, Telugu Community News, Telugu News  /  No Comments

ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాట్స్ ముందడుగుప్రకాశం జిల్లా పల్లెల్లో వాటర్ ట్యాంకుల ఏర్పాటుప్రకాశం జిల్లా:ఫిబ్రవరి 3:ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా దృక్పథంతో నాట్స్ ముందడుగు వేసింది. తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండే ప్రకాశం జిల్లాలోని మారుమూల పల్లెల్లో  తాగునీటి కొరతను తీర్చేందుకు తనవంతు సాయంగా వాటర్ ట్యాంకుల నిర్మాణానికి పూనుకుంది. గత సంవత్సరం పొదిలి మండలం ముగాచింతల గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సత్ఫలలితాలు ఇవ్వడంతో ఈసారి మరిన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణాన్ని చేపట్టింది.. […]

Read More →
Latest

NATS Free Dental Camp

By   /  January 31, 2020  /  Community Events, Deccan Abroad, Featured News, Telugu Community Events, Telugu Community News  /  No Comments

Please publish the NATS Free Dental Camp Activity held in India, at your earliest convenience. గుంటూరు: జనవరి 31: వింజనంపాడులో నాట్స్ ఉచిత దంత వైద్య శిబిరంఅమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వింజనం పాడు గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా దంత […]

Read More →
Latest

NATS team meets Chandrababu Naidu

By   /  January 31, 2020  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics, Telugu Community News  /  No Comments

Please publish the NRI’s of New Jersey in the United States in support of the initiation of farmers to keep Amaravati as the only capital of Andhra PradeshEdison, New Jersey: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా అమెరికాలో న్యూజెర్సీ లోని ప్రవాసాంధ్రులు “న్యూజెర్సీ అమరావతి పరిరక్షణ JAC” తరుపున NATS మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ 7,76,022.00 రూపాయిల […]

Read More →
Latest

NATS Board Chairman Sridhar Appasani

By   /  December 16, 2019  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Telugu Community News, Telugu News  /  No Comments

నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా శ్రీథర్ అప్పసాని 2020-21 కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్ డిసెంబర్:11 వర్మినిస్టర్, పెన్సిల్వేనియా:   2020-21 నాట్స్ బోర్డ్ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ గా శ్రీధర్ అప్పసానిని ఎన్నుకుంది. ఫిలడెల్ఫియాలో సమావేశమైన నాట్స్ కార్య నిర్వాహాక బోర్డు 2020-21 కి కొత్త కార్యవర్గంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది. నాట్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించి… గత పదేళ్లుగా నాట్స్‌లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న  బోర్డు ప్రస్తుత వైస్ ఛైర్మన్  శ్రీథర్ అప్పసానికే నాట్స్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. వైస్ ఛైర్మన్ గా అరుణగంటి, సెక్రటరీగా […]

Read More →
Latest

NATS fundraiser in Kansas

By   /  November 7, 2019  /  Community Events, Deccan Abroad, Featured News, Telugu Community Events  /  No Comments

సెయింట్ లూయిస్: నవంబర్ 4: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్తగా ఆలోచించింది. క్యాన్సస్ లో నాట్స్ పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసింది. నాట్స్ సభ్యులు ఒక్క రోజు పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హిందు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు.  నాట్స్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. 1500 డాలర్ల పానీ పూరి స్టాల్ ద్వారా […]

Read More →