Loading...
You are here:  Home  >  'New Districts'
Latest

New Districts by Dasara – KCR

By   /  June 9, 2016  /  Featured News, Politics, Telangana Politics, Telugu Short Stories  /  Comments Off on New Districts by Dasara – KCR

ద‌స‌రా నాటికి కొత్త జిల్లాల ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న జిల్లాల్లో ద‌స‌రా రోజునే జిల్లా క‌లెక్ట‌ర్‌తో స‌హా ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని రాష్ట ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.  కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ, తదితర విభాగాలు, వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన రిపోర్టును ఈనెల 20వ తేదీలోపు రాబట్టుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృది కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ […]

Read More →
Latest

Here Are The 15 New Districts In Telangana

By   /  May 8, 2016  /  Featured News, Politics, Telangana Politics, Telugu News, Telugu Short Stories  /  Comments Off on Here Are The 15 New Districts In Telangana

కొత్త జిల్లాలు ఇవేనా? ఎన్నో ఏళ్ల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అన్నిరంగాల్లోనూ ప‌రుగులు పెడుతోంది. వ్య‌వ‌సాయం.. పారిశ్రామిక‌.. ఐటీ ఇలా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటూముందుకెళ్తోంది. అయితే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోపాల‌న ఉండాల‌ని, ఆ పాల‌న చాలా ద‌గ్గ‌ర‌గా ఉండాల‌ని భావించిన తెలంగాణ రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌స్తుతం ఉన్న 10 జిల్లాల‌కు తోడు మ‌రో 15 జిల్లాలును పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇలా పెంచితే తెలంగాణ‌లో మొత్తం 25 జిల్లాలు అవుతాయి. […]

Read More →