Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
నిర్భయ కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం..! నిర్భయ కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీహఆర్ జైలులో నిందితుడు వినయ్ శర్మ పెయిన్ కిల్లర్స్ మింగాడు. టవల్ తో ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అధికారులు అతన్ని హుటాహుటిన దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు. వినయ్ శర్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2012 డిసెంబర్ 15 నిర్భయ అత్యాచారం కేసులో వినయ్ నిందితుడిగా ఉన్నాడు. సుప్రీంకోర్టులో ఈ విచారణ సాగుతోంది. […]
Read More →