Loading...
You are here:  Home  >  'NTR Jr'
Latest

Hollywood technicians came to Tollywood

By   /  April 29, 2017  /  Daily News, Deccan Abroad, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Hollywood technicians came to Tollywood

టాలీవుడ్ లోకి హాలీవుడ్ టెక్సీషియన్ల దిగుమతి..? నిన్న మొన్నటి వరకు ఇతర భాషలకు చెందిన టెక్నీషియన్లను టాలీవుడ్ లోకి ఇంపోర్ట్ చేసుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ వాళ్లనే ఇంపోర్ట్ చేసేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ కి హాలీవుడ్ కి మధ్య ఉన్న దూరం తగ్గిపోతోందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఫిల్మ్ నగర్ లో ఈ డిస్కషన్ ఎందుకు నడుస్తోందంటే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తెలుగు సినిమాలకి విచ్చలవిడిగా వాడేసుకోవడమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న లవకుశ కోసం […]

Read More →
Latest

NTR fails to improve his market in mallywood due to Mohanlal..?

By   /  November 6, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on NTR fails to improve his market in mallywood due to Mohanlal..?

మోహన్ లాల్ ను నమ్ముకుని దెబ్బతిన్న యంగ్ టైగర్..? తెలుగు ప్రేక్షకులు కథ బాగుంటే డబ్బింగ్ చిత్రాలను కూడా బాగా ఆదరిస్తారు. పరబాషా చిత్రాల హీరోలను కూడా మన హీరోల్లాగానే ఆదరిస్తారు. ఇలా తమిళ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్యా, కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. అలాగే వారికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు హీరోల చూపులు పక్క మార్కెట్లపై పడింది. వీరు […]

Read More →
Latest

Abhishek rejected ‘Temper’ remake..?

By   /  October 20, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Abhishek rejected ‘Temper’ remake..?

ఎన్టీఆర్ లా నటించడం అభిషేక్ వల్ల కాదట..? హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా కోసం బాగా కష్టపడే నటుడు జూనియర్‌ ఎన్టీయార్‌. ఎటువంటి పాత్రలను అయినా తనదైన శైలిలో పోషించగల కెపాసిటీ ఉన్న యాక్టర్. ఇటీవలి కాలంలో పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘టెంపర్‌’ మూవీ చూసిన వారికి ఆ విషయం అర్థమవుతుంది. ఇందులో ఎన్టీయార్‌ యాక్టింగ్ సినిమాకి మంచి ఎసెర్ట్. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. సాక్షాత్తూ బాలీవుడ్‌ కు […]

Read More →
Latest

Young Tiger NTR plans a gift to Koratala Siva

By   /  September 25, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Young Tiger NTR plans a gift to Koratala Siva

కొరటాలకు గిఫ్ట్ ఇవ్వనున్న యంగ్ టైగర్..? ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ జనతా గ్యారేజ్. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సత్తా చాటుతోంది. అంతేకాదు.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా క్రమంగా పుంజుకుని యంగ్ టైగర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తొలిరోజు యావరేజ్ అంటూ చాలామంది పెదవి విరిచారు. అలాంటివారికి సమాధానం చెబుతూ సూపర్ హిట్ ని కైవసం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ తో పాటు […]

Read More →
Latest

Janatha Garage censored with U/A

By   /  August 28, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Janatha Garage censored with U/A

‘జనతా గ్యారేజ్’ సెన్సార్ పూర్తి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.ఇటీవలె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం జరుపుకుంది. U / A రేటింగ్ తో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1 న విడుదల అవుతుంది అని మూవీ యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇందులో ఓ […]

Read More →
Latest

‘Janatha Garage Challenge’ NTR Fans Plant Trees

By   /  August 17, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on ‘Janatha Garage Challenge’ NTR Fans Plant Trees

‘జనతా గ్యారేజ్ ఛాలెంజ్’ కి సూపర్ రెస్పాన్స్..! ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఇందులో యంగ్ టైగర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. రీసెంట్ గా ఓ పాటలో ఎన్టీఆర్ తో కాజల్ ఆడిపాడనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ని నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో తెరకెక్కిస్తున్నారు. సుమారుగా ఐదు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ […]

Read More →
Latest

Counter PK with Jr. NTR :Chandra babu New Strategy

By   /  August 16, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Counter PK with Jr. NTR :Chandra babu New Strategy

యంగ్ టైగర్ తో జనసేనానికి చెక్..? నందమూరి ఫ్యామిలీకి – నారావారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి పెద్దగా చెప్పే పనిలేదు. 2009 ఎన్నికల సందర్భంగా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. యంగ్ టైగర్ ను రంగంలోకి దించారు. అయితే తర్వాతి కాలంలో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే బాబాయ్ బాలయ్యకు అబ్బాయ్ ఎన్టీఆర్ కి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. రెండేళ్ల క్రితం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ గ్యాప్ […]

Read More →
Latest

Mohanlal said ‘sorry’ to Junior NTR fans!

By   /  August 14, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Mohanlal said ‘sorry’ to Junior NTR fans!

ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన మోహన్ లాల్..! సౌత్ ఇండియాలో టాప్ సూపర్ స్టార్ మోహన్ లాల్. అలాంటి నటుడు దర్శకుడు కొరటాల శివ అడగ్గానే ‘జనతా గ్యారేజ్’ లో ఓ పాత్ర చేసేందుకు అంగీకరించారు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పారు. ఇంతకీ ఆయన సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది. మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన సారీ చెబుతూ ఓ మెసేజ్ పంపించారు. హైదరాబాద్‌లోని […]

Read More →
Latest

Brahmaji Praise NTR..!

By   /  August 13, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Brahmaji Praise NTR..!

ఎన్టీఆర్ పై బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు..! జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తారక్ పక్కన ఉంటే చాలు.. గూగుల్ అవసరం లేదు’ అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో విడుదల వేడుక శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రాలేదు.. అయితే.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రావడం […]

Read More →