Loading...
You are here:  Home  >  'Palaniswamy'
Latest

TTV Dinakaran fires on Palaniswamy and Panner Selvam

By   /  January 3, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on TTV Dinakaran fires on Palaniswamy and Panner Selvam

రాజకీయంగా అణగదొక్కేందుకు తనపై కుట్రలు చేస్తున్నారు: టీటీవీ దినకరన్     తనను అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ అన్నారు. కేంద్రాన్ని ఉపయోగించుకుని సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. పళనీ స్వామి సర్కారు తనపై కక్ష సాధిస్తోందని అన్నారు. అయితే తాను వారి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. త్వరలోనే జయలలిత ఆశించిన విధంగా పాలన వస్తుందని అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఓటర్లు తనకు అఖండ మెజార్టీని కట్టబెట్టారని అన్నారు. […]

Read More →
Latest

EC will decide on Aiadmk party symbol on October 5th..

By   /  September 23, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on EC will decide on Aiadmk party symbol on October 5th..

రెండాకుల గుర్తుపై తేలేదీ అక్టోబర్ 5నే..         అన్నాడీఎంకే పార్టీ సింబల్ ని ఏ వర్గానికి కేటాయించాలనే అంశాన్ని అక్టోబర్‌ 5న ఎలక్షన్ కమిషన్ పరిశీలించనుంది. పార్టీ గుర్తును తమకే కేటాయించాలని ఇరు వర్గాలు ఆరు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాయి. గుర్తుకోసం ఇరు వర్గాల వారూ దాదాపుగా 10లక్షల అఫిడవిట్లను దాఖలు చేశారు. అయితే పార్టీ గుర్తు కావాలనుకున్న వారు తాజాగా సెప్టెంబర్‌ 29 లోపు మళ్లీ దరఖాస్తు […]

Read More →
Latest

Unexpected twist in Tamil politics

By   /  September 18, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Unexpected twist in Tamil politics

తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్..       తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. శశికళ, దినకరన్ లకు సీఎం పళనిస్వామి పెద్ద షాక్ ఇచ్చారు. దినకరన్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దినకరన్ కు మద్దతు తెలిపిన 18 మందిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్ ను ఎమ్మెల్యేలు ధిక్కరించారని పేర్కొన్నారు. అందువల్ల వీరిపై వేటు వేసినట్టుగా ప్రకటించారు. శశికళ, దినకరన్ లను ఉక్కిరిబిక్కిరి […]

Read More →
Latest

CM Palaniswamy get relief from Madras high court

By   /  September 15, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on CM Palaniswamy get relief from Madras high court

సీఎం పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట     తమిళనాడు సీఎం పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 20 వరకు అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించవద్దని ఆదేశించింది. దీంతో పళనీస్వామికి ఇంకాస్త టైమ్ దొరికినట్లు అయింది. పళనిస్వామి సర్కారుకి కావ్సలినంత మెజార్టీ లేదని దినకరన్ వర్గంతో పాటుగా, విపక్ష డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ దినకరన్ ఎమ్మెల్యేలు పిటిషన్ లో తెలిపారు. ఈ పిటిషన్లను […]

Read More →
Latest

Dinakaran responded to Sasikala removal

By   /  September 12, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Dinakaran responded to Sasikala removal

శశికళ తొలగింపుపై స్పందించిన దినకరన్       అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై దినకరన్ స్పందించారు. శశికళను తొలగించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీ తమదేనని శశికళను తొలగించడం ఎవరివల్లా కాదని చెప్పారు.   అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలు చెల్లవని అన్నారు. తాము ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి […]

Read More →
Latest

Forever AIADMK general secretary Jaya Lalitha only, says CM Palaniswamy

By   /  September 12, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Forever AIADMK general secretary Jaya Lalitha only, says CM Palaniswamy

ఎప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలితే: సీఎం పళనీస్వామి       జయలలిత మరణించినా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె మాత్రమే శాశ్వతంగా ఉంటారని సీఎం పళనీస్వామి ప్రకటించారు. అయితే పార్టీ ఆర్గనైజర్ గా పన్నీరు సెల్వం వ్యవహరిస్తారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు అన్ని సాగుతాయని ప్రకటనలో తెలిపారు. ఈ ఉదయం అన్నాడీఎంకే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తూ […]

Read More →
Latest

MK Stallin asked Governer Vidya Sagar Rao about Assembly strength test..

By   /  September 12, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on MK Stallin asked Governer Vidya Sagar Rao about Assembly strength test..

గవర్నర్ ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలని కోరిన స్టాలిన్..     తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దినకరన్ వర్గం పళనీస్వామి వర్గానికి మద్దతు ఉపసంహరించింది. దీంతో సర్కారు మైనార్టీలో పడింది. అయితే దీనిపై స్పందించిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తాము దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పారు. కాని గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి బలపరీక్షకు ఆదేశించాలని స్టాలిన్ కోరారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారంలో […]

Read More →
Latest

CM Palaniswamy confident about Assembly Floor Test

By   /  September 9, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on CM Palaniswamy confident about Assembly Floor Test

బలపరీక్ష విషయంలో ధీమాగా సీఎం పళనీస్వామి ..     తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకే సంక్షోభం కొనసాగుతోంది. ఆ పార్టీ క్యాంపు రాజకీయాలు ఇప్పుడు కర్నాటకకు చేరాయి. దినకరన్ కు కొద్ది రోజుల ముందు ఐదుగురు ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వీరందరిని రిసార్ట్ ఉంచిన విషయం కూడా తెలిసిందే.అయితే ఉన్నట్లుండి ఐదుగురు ఎమ్మెల్యే చేజారిపోయారు. దీంతో దినకరన్ అలెర్ట్ అయ్యారు. తన ఎమ్మెల్యేలను ఏపీకి తరలిస్తానని లీకులు ఇచ్చారు. కాని మకాం మాత్రం […]

Read More →
Latest

I have 135 MLAs support, says CM Palaniswamy

By   /  September 6, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on I have 135 MLAs support, says CM Palaniswamy

నాకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది: సీఎం పళనీస్వామి       టీటీవీ దినకరన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలను రిసార్టుకు కూడా తరలించారు. అయితే ఆయనకు రీసెంట్ గా ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దినకరన్ కు చెక్ పెట్టేందుకు పళనీస్వామి, పన్నీరు సెల్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే మెల్లగా దినకరన్ వర్గం నుంచి […]

Read More →
Latest

The Palaniswamy govt. may collapse at any moment: MK Stalin

By   /  September 4, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on The Palaniswamy govt. may collapse at any moment: MK Stalin

పళనీస్వామి ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చు: ఎంకె స్టాలిన్       పళనీస్వామి ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొందని అన్నారు. తమ పార్టీ అధికారం కోసం ఎదురుచూడటం లేదన్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని డీఎంకే కోరుకోవడం లేదన్నారు.ఆయన ప్రముఖ కవి తిరువళ్లువర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబై వచ్చిన స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం […]

Read More →