Loading...
You are here:  Home  >  'pawan kalyan'
Latest

Pawan Kalyan should tie up with Left parties, says CPI Rama Krishna

By   /  February 28, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Pawan Kalyan should tie up with Left parties, says CPI Rama Krishna

పవన్ వామపక్ష పార్టీలతో కలవాలి: సీపీఐ రామకృష్ణ       ఏపీ సీపీఐ నేత రామకృష్ణ పవన్ రాజకీయాలపై మాట్లాడారు. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే పవన్ వామపక్ష పార్టీలతో కలవాలని సూచించారు. ఏపీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధనకు కోసం విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మాట్లాడుతూ…. ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని […]

Read More →
Latest

Ambati Rambabu response about Pawan Kalyan Comments

By   /  February 20, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu response about Pawan Kalyan Comments

మా అధినేత ఎక్కడా సవాల్ విసరలేదు : అంబటి       జగన్మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం అర్ధరాహిత్యమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు సంపాదించేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటుచేసినట్టు స్పష్టంచేశారు. వైసీపీ మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని సూచించిన […]

Read More →
Latest

Botsa Satyanarayana response about Chandrababu and Pawan Kalyan

By   /  February 20, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Botsa Satyanarayana response about Chandrababu and Pawan Kalyan

చిత్తశుద్ది ఉంటే.. పవన్ మాతో కలిసి నడవాలి : బొత్స       ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మద్య కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతిపక్షలు, విపక్షాలే కాదు ప్రజలు సైతం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఆజ్ఞాతవాసిలా వ్యవహరించారని […]

Read More →
Latest

YSRCP MLA Roja attacks on Jana Sena Chief Pawan Kalyan

By   /  February 20, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YSRCP MLA Roja attacks on Jana Sena Chief Pawan Kalyan

జనసేనాని పవన్ పై ఎమ్మెల్యే రోజా విమర్శలు…       ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ అన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అన్ని కబుర్లు చెప్పిన ఆయన ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె తిరుమలలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏదో ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. అలా నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండిపోయారని అన్నారు. ప్రస్తుతం జేఎఫ్సీ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని […]

Read More →
Latest

Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

By   /  February 18, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

జేఎఫ్‌సీ పై నమ్మకముంది.. నిజాలు తెటతెల్లమవుతాయి : ఉండవల్లి       ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సాయంపై జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చొర‌వతో జేఎఫ్‌సీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించడానికి ఈ రోజు హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. జేఎఫ్‌సీ విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రభుత్వం ఇద్ద‌రు అధికారుల‌ను తమ వద్దకు పంపుతుందని అన్నారు. […]

Read More →
Latest

Many are showing interest to work with JFC

By   /  February 18, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Many are showing interest to work with JFC

జేఎఫ్సీకి టీడీపీ, వైసీపీ ఎందుకు రాలేదో తెలీదు: పవన్ కల్యాణ్     కేంద్రం నుంచి అందిన సాయంపై జనసేనాని పవన్ కల్యాణ్ జేఎఫ్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి టీడీపీ, వైసీపీ హాజరుకాలేదు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. తాను చేపట్టిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశానికి ఇరు పార్టీలను కూడా ఆహ్వానించానని చెప్పారు.అయితే వారు రాలేదని.. దానికి సంబంధించిన కారణాలు తనకు తెలియవని అన్నారు. ఏపీకి విభజన హామీల అమలు […]

Read More →
Latest

We don’t have confidence on Pawan’s JFC says BJP spokes person GVL Narisimharao

By   /  February 17, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on We don’t have confidence on Pawan’s JFC says BJP spokes person GVL Narisimharao

పవన్ జేఎఫ్సీపై నమ్మకం లేదు: బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు       కేంద్ర ప్రభుత్వ సాయానికి సంబంధించి ఏపీలో జేఎఫ్సీని జనసేనాని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన భేటీ నేడు జరిగింది. ఇదిలాఉంటే ఈ కమిటీ తమకు నమ్మకం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీలోని రాజకీయ పార్టీల తీరుపై ఆయన మండిపడ్డారు. అన్ని పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. […]

Read More →
Latest

Pawan Kalyan responce on AP special status after JFC meet

By   /  February 16, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Pawan Kalyan responce on AP special status after JFC meet

హోదా ఇచ్చేది లేనిది కేంద్రం తేల్చి చెప్పాలి: పవన్ కల్యాణ్       ఏపీ ప్రత్యేక హోదాపై జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. హోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని కేంద్ర తేల్చి చెప్పాలని అన్నారు. అంతేతప్ప ప్రజల్లో ఆశ కల్పించి తర్వాత లేదంటే అశాంతికి కారణమవుతారని అన్నారు. ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. న్యాయం జరగనప్పుడు ప్రభుత్వంపై కోపం రావడం సహజమేనని అన్నారు. పాలకులు చేసిన తప్పులతో సామాన్యులు బాధలు పడుతున్నారని […]

Read More →
Latest

TDP leader Varla Ramaiah slams Pawan Kalyan

By   /  February 16, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on TDP leader Varla Ramaiah slams Pawan Kalyan

ఆ విషయాన్ని పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నాం: వర్ల రామయ్య     ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం అందించిన సాయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. దీనిపై సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ వేసి నివేదిక రూపొందిస్తామన్నారు. ఆ తర్వాత పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. జేఎఫ్‌సీ ఏర్పాటు విషయంలో పవన్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారని అన్నారు. ఈ అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పవన్ కల్యాణ్ శ్వేతపత్రం […]

Read More →
Latest

APCC Chief Raghuveera Reddy rejects Pawan invitation

By   /  February 15, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on APCC Chief Raghuveera Reddy rejects Pawan invitation

పవన్ ఆహ్వానాన్ని తిరస్కరించిన రఘువీరారెడ్డి..!           జేఎఫ్సీ సమావేశానికి హాజరుకావాలంటూ ఆహ్వానించేందుకు రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆయనకు పవన్ ఫోన్ చేశారు. అయితే రఘువీరా రెడ్డి తాను రాలేనంటూ సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన బదులుగా కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు […]

Read More →