Pawan Kalyan consoles Vinod Royal’s family members

అభిమాని కుటుంబాన్ని ఓదార్చిన పవన్.. మా హీరో గొప్ప.. అంటే మా హీరో గొప్ప.. అంటూ ఇద్దరు హీరోల అభిమానులు వాదించుకున్నారు. చివరకు.. అదికాస్తా ఘర్షణకు దారితీసింది.ఈ ఘర్షణలో మృతి చెందిన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని సినీనటుడు- జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. గురువారం ఉదయం తిరుపతిలోని రాయల్ ఇంటికి వెళ్లి.. ఆయన తల్లిని ఓదార్చారు. పవన్ రాకతో వినోద్ రాయల్ తల్లి దుఖం ఆపుకోలేకపోయారు. పవన్ ను పట్టుకుని […]
Read More →Pawan Kalyan at Vinod Royal Home..

చంపుకునేంత అభిమానం మంచిది కాదు: పవన్ కల్యాణ్ హీరోలపై అభిమానం ఉండటం మంచిదే గాని.. చంపుకునేంత స్థాయిలో ఉండటం మాత్రం మంచిది కాదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియా సమావేవంలో మాట్లాడారు. హీరోలను అభిమానించడం మంచిదే అన్నారు. కాని మితిమీరిన అభిమానంతో ఘర్షణలకు దిగడం సహించరానిదని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో మిగిలిన హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని తేల్చి చెప్పారు. ఏ […]
Read More →