Loading...
You are here:  Home  >  'Phani Dokka'
Latest

The Multifaceted Artiste Gollapudi Remembered by NATA in Atlanta

By   /  December 16, 2019  /  Awareness, Charity, Community Events, Community News, Daily News, Deccan Abroad, English News, Featured News, Telugu Community Events, Telugu Community News  /  No Comments

‘Very few can be successful in more than one field – especially in arts’ was the common statement made by several speakers at the Tribute to Gollapudi Maruthirao, who passed away on December 12, 2019. Shraddhanjali for this extremely talented artist and amazing person was organized by the Atlanta Chapter of North American Telugu Association […]

Read More →
Latest

NATA Atlanta Tribute to Gollapudi

By   /  December 16, 2019  /  Awareness, Charity, Community Events, Community News, Daily News, Deccan Abroad, Featured News, Telugu Community Events, Telugu Community News, Telugu News  /  No Comments

అట్లాంటాలో గొల్లపూడిగారిని స్మరించుకున్న నాటా (NATA)…   ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు గొల్లపూడి మారుతి రావుగారి సంస్మరణ సభ అట్లాంటా లోని  జాన్స్ క్రీక్ నగరంలో గల ఎ.బి.సి. ఫంక్షన్ హాల్ లో, సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు జరిగింది. అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) వారు బాల ఇందుర్తిగారి సారధ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ తెలుగు సంస్థలకు చెందిన ప్రతినిధులు, పాత్రికేయులు, […]

Read More →
Latest

Tribute to Sri Gollapudi Maruthi Rao

By   /  December 13, 2019  /  Awareness, Charity, Community Events, Community News, Deccan Abroad, Featured News, Literature, Telugu Community Events, Telugu Community News  /  No Comments

Please join us to observe the tribute (శ్రద్ధాంజలి) to Sri. Gollapudi Maruthi Rao garu 💐🙏 Read More →
Latest

Tollywood – 81 veena Songs

By   /  July 16, 2019  /  Community News, Deccan Abroad, Featured News, Movies, Telugu Community News, Telugu News, Tollywood (Telugu)  /  No Comments

నిండైన తెలుగుదనానికి ప్రతీకలుగా నిలచిన చిహ్నాలలో అగ్రగణ్యతను పొంది, తొలిపూజలందేవి రెండున్నాయి, అవి వీణ, చీర. చక్కని చీర కట్టుకుని, తెలుగు వనిత, చేత వీణియను ధరించి, సులలితంగా తంత్రులను మీటుతూ, కర్ణపేయంగా వీణాగానం చేస్తుంటే, ప్రతి ఇల్లూ సాక్షాత్తూ సరస్వతీ నిలయమై భాసిల్లేది. ఆ సంస్కృతిని తమ చిత్రాలలో పొందుపరచి, కొన్ని తరాలవరకు పదిలపరచిన దర్శకులు, నిర్మాతలు, సంగీతజ్ఞులు,గేయ రచయితలు, వైణికులు ఎంతోమంది ఉన్నారు. ఆ వీణానాదానికి తోడుగా తమ గాత్రాన్ని జోడించి, అజరామరమైన పాటలను […]

Read More →
Latest

ఘనంగా ముగిసిన ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా 2016) మహా సభలు

By   /  June 13, 2016  /  Awareness, Charity, Community Events, Community News, Featured News, Movies, Telugu Community Events, Telugu Community News, Tollywood (Telugu), USA News  /  No Comments

72 గంటల పాటు తెలుగుదనంతో డాలస్, టెక్సస్ మహానగరాన్ని తన చీర కొంగున దాచి ఒక అద్భుతమైన ప్రపంచాన్నిఆవిష్కరించి అలరించిన పండుగ నాటా మహా సభలు. వాహ్ గ్రేట్.. తెలుగు మాట, పాట, ఆట, విందు భోజనంతో డాలస్ డౌన్టౌన్ మూడు రోజులపాటు ప్రేక్షకపాత్ర పోషించింది. ఒక మైలుదూరం పాటు ఏర్పాటైన డాలస్ మహా సభల కు నగరంలోనిప్రజలు, పోలీసులు ఆశ్చర్యంగా ఈ వేడుకలకు అతిథులయ్యారు. డాలస్ నగరంలో ఓమ్ని హోటెల్ తో అనుబంధంగావిస్తరించిన కన్వెన్షన్ సెంటర్లో […]

Read More →
Latest

విశ్వనాథ సత్యనారాయణగారు – సామ్రాట్టు సమీక్ష

By   /  September 9, 2014  /  Specials, Telugu Community News  /  No Comments

రెండేళ్ళక్రిందటహ్యూష్టనునగరంలోజరిగినప్రపంచతెలుగుమహాసభలకుకీర్తిశేషులువిశ్వనాథసత్యనారాయణగారువచ్చివుంటే, వారుసమీక్షరాసివుంటే, ఇలావుండేదేమో..   సామ్రాట్టు సమీక్ష శ్రీనివాస ఫణికుమార్ డొక్కా శ్రీమద్రామాయణ కల్పవృక్ష కర్త సమీక్షల నేల వ్రాయవలెను? అందునా అమెరికా దేశమున జరిగిన ఒకానొక తెలుగుల సభగూర్చి వ్రాయవలెనా? వ్రాసినాడు. అనుగుల సహితముగా ధర్మజుడు విరటుని గొల్వబోలేదో? విష్ణు పాదోద్భవయైనను తుదకు అర్ణవమున గలియుట లేదో? గాన ఇది వైపరీత్యముగాదు. నేను సమీక్ష జేయుట వారి యదృష్టమనవలెను. వారు చేసుకున్న పున్నెములు ఊరకెబోవునా ?   తొల్దొల్త, అసలు రానని దలచియే ఆహ్వానమంపినారు వారు. ప్రపంచమున ప్రచారముజరిగినది గదా, ఛాందసుడననియు, ముక్కోపిననియు. అందువలన రాననుకొనినారు. సంద్రములు […]

Read More →
Latest

బాపూ రమణార్యశ్చ..

By   /  September 1, 2014  /  Editorial, Telugu Community News  /  No Comments

తెలుగుదనం అంటే ఇదర్రా, సొగసు అనేమాటకి అర్ధం ఇదర్రా, లావణ్యం అంటే ఇదర్రా, తెలుగమ్మాయంటే ఇలా వుంటుందర్రా, బుడుగావతారము, పరివారమూ ఇల్లా వుంటార్రా, వాడి గల్రుఫెండు ఇల్లా వుంటుందిరా అని రాసి చూపించారు రమణ. చదివే ఓపిక, అదృష్టం వున్నవాళ్ళు చదివారు, అనందించారు, కాలరెగరేసారు. వీళ్ళెందుకు కాలరెగరేస్తున్నారో తెలియక కనవా జనం కంగారు పడిపోయారు. వాళ్ళని గీతాచార్యుడు కాపాడాడు. తూగోజి రాతకి పాగోజీ గీత తోడైంది. నా సామిరంగా, పెతీ వోడిలోనూ కలాపోసన మొదలైపోయింది. అమ్మాయిలంతా బొమ్మాయిలై […]

Read More →