Loading...
You are here:  Home  >  '#Politics #Andhrapolitics #Ambatirambabu'
Latest

High court notices are good to give for party-defying MLAs: Ambati Rambabu

By   /  July 20, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on High court notices are good to give for party-defying MLAs: Ambati Rambabu

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హై కోర్టు నోటీసులు మంచి పరిణామం: అంబటి రాంబాబు       పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురు నేతలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి రాజీనామా చేయకుండానే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో […]

Read More →
Latest

Ambati Rambabu comments on Prasanth Kishore..?

By   /  July 12, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu comments on Prasanth Kishore..?

పొలిటికల్ పార్టీలకు వ్యూహ కర్తలు అవసరమా.. తనదైన శైలిలో స్పందించిన అంబటి రాంబాబు       పొలిటికల్ పార్టీలకు ఈ మధ్యకాలంలో ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుంటున్నారు. ఇలా ప్రశాంత్ కిషోర్ ను పలు పార్టీలు ఉపయోగించుకున్నాయి. దీనిపై ఓ వార్తా సంస్థ ఓ కార్యక్రమం నిర్వహించింది.ఈ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవ సమాజ పరిణామ క్రమాలు ఎలా మారుతున్నాయో.. అలాగే స్ట్రాటజీలు కూడా మారుతున్నాయని […]

Read More →
Latest

Programs like Navaratna were announced in the Plenary: Ambati Rambabu

By   /  July 11, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Programs like Navaratna were announced in the Plenary: Ambati Rambabu

ప్లీనరీలో నవరత్నాలాంటి కార్యక్రమాలను ప్రకటించారు: అంబటి రాంబాబు       వైసీపీ ప్లీనరీలో నవరత్నాల్లాంటి తొమ్మిది కార్యక్రమాలను అధినేత వైఎస్ జగన్ ప్రకటించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీంతో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అన్నారు.వైసీపీ ప్లీనరీతో టీడీపీ వెన్నులో చలి మొదలైందన్నారు. రాష్ట్రం మొత్తం జగన్ ప్రకటించిన పథకాల గురించే చర్చించుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రకటించిన కార్యక్రమాల వల్ల చంద్రబాబు, నారా లోకేశ్ కు భవిష్యత్తు […]

Read More →
Latest

Ambati Rambabau fires on AP TDP leaders

By   /  July 7, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabau fires on AP TDP leaders

కోవింద్ కు  జగన్ పాదాభివందనం చేస్తే తప్పేంటి: అంబటి రాంబాబు       ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ అధినేత జగన్ పాదాభివందనం చేశారు. ఇందులో తప్పేముందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తన కంటే వయసులో పెద్దవారికి నమస్కరించడం భారతీయుల సంప్రదాయమని అన్నారు. అలాగే భావించిన జగన్ నమస్కారంచేశారని అన్నాారు. కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయడాన్ని కాంగ్రెస్ తప్పు అన్నట్లుగా చెప్పడం కరెక్ట్ కాదన్నారు. […]

Read More →
Latest

YSRCP didn’t write secret letters, Says Ambati Rambabu

By   /  June 28, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YSRCP didn’t write secret letters, Says Ambati Rambabu

దొంగచాటు లేఖలు రాయాల్సిన అవసరం లేదు: అంబటి రాంబాబు     ప్రపంచ బ్యాంక్ కు దొంగచాటుగా లేఖలు రాయాల్సిన అవసరం వైసీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తమ పార్టీపై ఆరోపణలు చేయడం టీడీపీ అలవాటుగా మారిందని అన్నారు.అమరావతి అభివృద్ధి కాకుంటే దానికి కారణం వైసీపీయే అని నిందలు మోపుతున్నారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం […]

Read More →
Latest

Ambati Rambau on IYR Krishna Rao issue

By   /  June 22, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambau on IYR Krishna Rao issue

కావాలనే కృష్ణారావును తొలగించారు: అంబటి రాంబాబు       కావాలనే ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించారని వైసీపీ అధికా ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.ఇది నిజంగా బ్రాహ్మణులను అవమానించడమేనని అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు టీడీపీని ఎన్నుకున్నందుకు బాధపడుతూ లెంపలేసుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.30 ఏళ్లకు పైగా ఐఏఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి కృష్ణారావు అని అన్నారు. ఆయన నీతి, నిజాయతీని కొలమానంగా తీసుకుని గతంలో […]

Read More →
Latest

Ambati Rambabu fires on CM Chandrababu on Jagan chamber water leakege issue..

By   /  June 9, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu fires on CM Chandrababu on Jagan chamber water leakege issue..

అసెంబ్లీలో కారింది వర్షపు నీరు కాదు, సీఎం చంద్రబాబు అవినీతి: అంబటి రాంబాబు ఇటీవలె కురిసిన వర్షాలకు ఏపీ అసెంబ్లీలోని పలు ఛాంబర్లలోకి నీరు చేరింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి నీరు చేరడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీరు లీకైన ప్రాంతాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా పరిశీలించారు. ఎవరో పైప్ లైన్లు కట్ చేశారని ఆయన అన్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. […]

Read More →
Latest

TDP leaders should be prepared for CBI investigation: Ambati Rambabu

By   /  May 31, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on TDP leaders should be prepared for CBI investigation: Ambati Rambabu

టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే విచారణకు సిద్ధపడాలి: అంబటి రాంబాబు       టీడీపీ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం తమ డిమాండ్ పై స్పందించకుండా పారిపోతున్నారని విమర్శలు చేశారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. మంత్రి నారా లోకేశ్ కు సరిగా మాట్లాడటం కూడా రాదని అన్నారు. దీంతో మహానాడులో […]

Read More →
Latest

Social media is fifth estate, says Ambati Rambabu

By   /  April 23, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Social media is fifth estate, says Ambati Rambabu

సోషల్ మీడియా ఫిఫ్త్ ఎస్టేట్ లా మారింది: అంబటి రాంబాబు     క్రమంగా సోషల్ మీడియా ఫిఫ్ట్ ఎస్టేట్ గా మారిందని వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చేవి అన్ని నిజాలే అన్నది తన ఉద్దేశ్యం మాత్రం కాదన్నారు. కాకపోతే అందులో వచ్చే పోస్టులు మాత్రం వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయని అన్నారు. మంత్రి పదవికి నారా లోకేశ్ అర్హుడు కాదని అన్నారు. […]

Read More →
Latest

Ambati Rambabu slams CM Chandrababu over atrocities on YSRCP

By   /  April 16, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu slams CM Chandrababu over atrocities on YSRCP

వైసీపీ కౌన్సిలర్లపై దాడులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు: అంబటి రాంబాబు     ప్రొద్దుటూరు వివాదం విషయంలో వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. పొద్దుటూరు ఘటనలో వైసీపీ నేతలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కడపలోనూ, ప్రొద్దుటూరులోనూ ఏపీ సీఎం చంద్రబాబు దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం ఒకే ఒక్క మున్సిపాల్టీలో ఓడిపోతే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు […]

Read More →