Loading...
You are here:  Home  >  '#Politics #Andhrapolitics #Ayyannapatrudu'
Latest

AP minister Ayyanna Patrudu present before the SIT officers

By   /  July 15, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP minister Ayyanna Patrudu present before the SIT officers

సిట్ అధికారుల ముందు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు       విశాఖ ల్యాండ్ స్కామ్ లో భూ రికార్డులు జరిగాయి. దీనిపై విచారణ జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ ముందు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. గతంలో తాను బహిరంగంగా ఆరోపించిన విషయాలనే లిఖిత పూర్వకంగా సిట్ కు అందించానని చెప్పారు.ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ. 190 కోట్లకు పైగా రుణాలను […]

Read More →
Latest

Marches are not helpful to become CM, says Ayyanna Patrudu

By   /  July 12, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Marches are not helpful to become CM, says Ayyanna Patrudu

పాదయాత్రలు చేసేస్తే సీఎం అయిపోరు: మంత్రి అయ్యన్న పాత్రుడు       పాదయాత్రలు చేసేస్తే సీఎం అయిపోరని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కనీసం బుర్ర ఉన్నోడు ఎవడు కూడా మేనిఫెస్టో చెప్పుకుని తర్వాత పాదయాత్రను ప్రకటిస్తారా అంటూ విమర్శించారు. జగన్ కు ఏం అర్హత ఉందని ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. డబ్బులిచ్చి సలహాదారులను పెట్టుకున్న జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? అని అడిగారు. జగన్, ఎమ్మెల్యే రోజాలకు రాజకీయాల […]

Read More →
Latest

Minister Ayyanna Patrudu on Jagan-Modi meeting

By   /  May 15, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Minister Ayyanna Patrudu on Jagan-Modi meeting

జగన్ ను పక్కన కూర్చోబెట్టుకోవడ తప్పుడు సంకేతాలను ఇస్తుంది: మంత్రి అయ్యన్నపాత్రుడు       ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మోదీ దేశాభివృద్ధి కోసం గతంలో ఏ ప్రధానీ కష్టపడనంతగా శ్రమిస్తున్నారని అన్నారు. అయితే ఏపీ విపక్ష నేత జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై తప్పుబట్టారు. ఆదివారం ఉదయం ఆయయన విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జరగబోయే మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా […]

Read More →
Latest

Minister Ayyannapaatrudu slams MLA Roja..

By   /  April 8, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Minister Ayyannapaatrudu slams MLA Roja..

రోజాపై విమర్శలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు       మంత్రులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడుతూ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నారా లోకేశ్ ను ఎర్రిపప్పు, ముద్దపప్పు అంటూ విమర్శించారు.ఆమె వ్యాఖ్యాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఆయన రోజాకు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి నీచమైన భాషను తాను మాట్లాడగలను అని అన్నారు. అయితే తాను పద్ధతిగా వెళ్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే రోజాకు ఆలోచనా శక్తి లేదన్నారు. రోజాకు బుర్ర లేదంటూ […]

Read More →
Latest

Ayyanna Patrudu slams Talasani Srinivas

By   /  April 5, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ayyanna Patrudu slams Talasani Srinivas

తలసానికి టీడీపీని విమర్శించే హక్కు లేదు: మంత్రి అయ్యన్నపాత్రుడు       పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ కేబినేట్ లో అవకాశం కల్పించడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో రాజీనామాలు చేయిస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తలసానికి టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. అలాగే కేబినేట్ లోకి మంత్రులు తీసుకోవడంపై కూడా మాట్లాడారు. కేబినేట్ లో అందరికి అవకాశం […]

Read More →