Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
హవాలా మోసాలపై సీబీఐతో విచారణకు పి.మధు డిమాండ్.. ఏపీలో హవాలా మోసాలు చోటు చేసుకుంటున్నాయని సీపీఎం నేత పి.మధు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలో బయటపడిన హవాలా స్కామ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే హవాలా మోసాలు జరుగుతున్నాయని అన్నారు.సోషల్ మీడియాను అణగదొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే రాజ్యాంగాన్ని […]
Read More →