CPI protests against drought in Rayalaseema..

కరువు సమస్యలపై వామపక్షాల ఆందోళన .. అరెస్ట్.. రైతులను ఆదుకోవాలంటూ వామపక్షాల నేతలు అనంతపురం కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టారు అయితే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయలసీమ కరువుతో కొట్టుమిట్టాడుతోందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం కరువు సమస్యల పరిష్కారానికి వామపక్షాల నేతలు 48 గంటల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆందోళనల్లో […]
Read More →CPI Narayan sensational comments..

ముఖ్యమంత్రులకు నయీంతో సంబంధాలు: సీపీఐ నారాయణ గత ముఖ్యమంత్రులకు కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయని సీపీఐ నారాయణ ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి అధికారుల వరకు అందరికి సంబంధాలు ఉన్నాయన్నారు. మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిన నయీంకు నేతలంతా సహకారం అందించారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు తప్పనిసరిగా జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పటి సీఎం దగ్గర నుంచి చాలామంది అధికారులకు నయీం విషయం తెలుసని అన్నారు. నయీం ద్వారా పౌర హక్కుల […]
Read More →