Sujana Chowdary Response On Arun Jaitly about Budget 2017

బడ్జెట్ లో ప్యాకేజీ పెట్టి ఉంటే బాగుండేది.. సుజనా వ్యాఖ్యలు.. 2017-18 వార్షిక బడ్జెట్‌ను రూ.21.47లక్షల కోట్లుగా జైట్లీ తెలిపారు.ఈ మేరకు ఆయన బుధవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.సంప్రదాయాలను కాదని ఆయన ఫిబ్రవరి 1నే బడ్జెట్ ను తీసుకువచ్చారు. అలాగే మొదటిసారిగా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో విలీనం అయింది. దీనిపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించారు. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కలపడం శుభ పరిణామని అన్నారు. రైతులకు రూ .10 […]
Read More →Sweet News to Amaravati Farmers from Arun Jaitley Budget 2017..

అమరావతి రైతులకు జైట్లీ తీపి కబురు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అమరావతి రైతులకు తీపి కబురు అందించారు. కేంద్ర బడ్జెట్ లో వారికి మేలు చేశారు. అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను మొదటిసారి విక్రయించగా వచ్చే […]
Read More →