Loading...
You are here:  Home  >  '#Politics #Andhrapolitics #Jagan #Chandrababu'
Latest

CM Chandrababu fires on Jagan in 10th exam paper leaked issue..

By   /  March 30, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on CM Chandrababu fires on Jagan in 10th exam paper leaked issue..

ప్రతిపక్ష నేత కాకపోయి ఉంటే జగన్ ఉగ్రవాది మాత్రమే: సీఎం చంద్రబాబు నాయుడు       తమ సర్కారు పదో తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతిని తీసుకొచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీపై విపక్షం చేసిన ఆరోపణలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమో అంటూ విమర్శించారు. అసలు జంబ్లింగ్ అంటే మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. సత్యం రామలింగరాజు, సుబ్రతారాయ్, హర్షద్ మెహతా వంటివారు […]

Read More →
Latest

TDP bought Mptc, Zptcs with money, slams Jagan

By   /  March 20, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Politics, Telugu News  /  Comments Off on TDP bought Mptc, Zptcs with money, slams Jagan

భారీగా ఖర్చు పెట్టి ఎంపీటీసీ, జడ్సీటీసీలను కొనేశారు.. చంద్రబాబుపై జగన్ ఆరోపణలు..       స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీనిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం ఆయన సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును చంద్రబాబు […]

Read More →
Latest

AP already no 1 per Chandrababu statistics, slams YS Jagan

By   /  March 16, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP already no 1 per Chandrababu statistics, slams YS Jagan

ఇప్పటికే ఏపీ నెంబర్ వన్ అయిపోయింది: జగన్ ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 2029లో ఏపీ ముందుడుగు వేస్తుందని చెప్పారని అన్నారు. అలాగే 2050 నాటికి దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారని గుర్తు చేశారు. అయితే తాము చంద్రబాబుకి ఓ ప్రశ్న వేస్తున్నామన్నారు.   ఐఎంఎఫ్ ఈ మధ్య విడుదల […]

Read More →
Latest

Ys Jagan slams AP budget..

By   /  March 16, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ys Jagan slams AP budget..

ఆదాయం లేని రాష్ట్రంలో ఇంత భారీ బడ్జెట్ సాధ్యమేనా: జగన్ ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాజా ఏపీ బ‌డ్జెట్ 1,56 000 కోట్లని చెబుతున్నారని అన్నారు. 2013-14లో ఉమ్మ‌డి ఏపీలో కూడా ఈ రేంజ్ లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌న్నారు. పెద్దగా ఆదాయం లేని రాష్ట్రంలో ఈ భారీ బ‌డ్జెట్ ఎలా […]

Read More →
Latest

Jagan wrote letter to CM Chandrababu..

By   /  February 22, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Jagan wrote letter to CM Chandrababu..

చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ..     బాబు వస్తే జాబు వస్తుందని అని ప్రచారంలో హామీ ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి పార్టీ ఆఫీసులో ఈ లేఖను మీడియా […]

Read More →
Latest

Jagan slams Chandrababu on Special status issue..

By   /  January 25, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Jagan slams Chandrababu on Special status issue..

హోదా అంశాన్ని చంద్రబాబు తొక్కేస్తున్నారు: జగన్     ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదా అంశం ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఆ ఆకాంక్షను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు తాము ప్రత్యేక […]

Read More →
Latest

I will participate in special status rally, says Jagan..

By   /  January 25, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on I will participate in special status rally, says Jagan..

ర్యాలీలో నేనూ పాల్గొంటా: జగన్       ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో గురువారం సాయంత్రం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. కొవ్వొత్తుల ర్యాలీలో యువత పాల్గొనకుండా చంద్రబాబు సర్కారు ఆంక్షలు విధిస్తోందన్నారు. తాను కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని అన్నారు. తనను అరెస్టు చేస్తారా.. లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు.తాము చాలా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. దయచేసి ప్రభుత్వం తమకు […]

Read More →