Chandrababu is doing politics with the BJP: KVP Ramachandra Rao

చంద్రబాబు బీజేపీతో విందు రాజకీయాలు చేస్తున్నారు: కేవీపీ రామచంద్రరావు బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఆంధ్రా ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఇక చంద్రబాబు.. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. ఆయన ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాలను […]
Read More →KVP wrote a letter to Umabharathi on Polavaram Project

పోలవరం వివరాలు ఇవ్వండి.. కేంద్రమంత్రికి కేవీపీ లేఖ.. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ అంశాన్ని ఆయన ఇటీవలె పార్లమెంటులో కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతికి ఓ లేఖ రాశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. పోలవరం విషయంలో ప్రజలకు జనానికి కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న అనుమతులు గురించి తెలియజేయాలని కోరారు. […]
Read More →KVP Ramachandra Rao on AP Special status..

ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుంది: కెవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేత కెవీపీ రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా కేంద్ర కేబినేట్ ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే పోలవరంకు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాలని కూడా నిర్ణయించింది. దీనిపై ఏపీ అధికార పక్షం నేతలు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రత్యేక హోదా […]
Read More →