Nara Brahmani response on political entry

పాలిటిక్స్ పై స్పందించిన నారా బ్రాహ్మణి సినిమాలు, పాలిటిక్స్ పై లోకేశ్ సతీమణీ నారా బ్రాహ్మణీ స్పందించారు. తనకు సినిమాల్లోకి గాని రాజకీయాల్లోకి గాని వచ్చే ఆలోచన ఏదీ లేదన్నారు.ఈ మేరకు ఆమె ఫిక్కి సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం తన దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందన్నారు. హెరిటేజ్ ను పాల ఉత్పత్తిలో బాగా తీర్చిదిద్దడమే తన ముందున్న టార్గెట్ అని చెప్పారు. హెరిటేజ్ ద్వారా 10 లక్షల మంది రైతులకు సేవ చేస్తున్నామని చెప్పిన […]
Read More →Will vote to Jagan in the next election, says Posani

వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఓటేస్తాం: పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో చెప్పేశారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపారు.తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కానీ, జనసేనకు కానీ ఓటేయనని చెప్పారు. చంద్రబాబునాయుడు సమర్థుడైన నాయకుడని, అందుకే గత ఎన్నికల్లో ఆయకే ఓటేస్తున్నానని చెప్పానని అన్నారు. తాను చెప్పినట్టే ఆయనకు ఓటేశానని ఆయన తెలిపారు. అయితే, అప్పట్లో చంద్రబాబులో కనిపించిన […]
Read More →