Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
రాష్ట్రపతి ప్రసంగం నిరుత్సాహ పరచింది: కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలు గురించి రాష్ట్రపతి ప్రస్తావించలేదని అన్నారు. అలాగే రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వీటి ప్రస్తావన కూడా లేకపోవడం నిరుత్సాహాం కలిగించిందని అన్నారు. ఈ మేరకు కేవీపీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం అమలు […]
Read More →